పుట:Navvulagani-2.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వుల గని. చితినా హాయిగా బ్రతుకుదును, ఛీ, ఛీ, ఛీ, మాకు ఈ సం గ్రామ పురములో ఒక కర్కోటకుడు అధిపతిగా నున్నాడు. మాసబు అసిస్టంబుగారు వాడిని ఏర్పాటుచేసినాడు (పేశుకు పెత్త నమస్తే తలంతా తెగగొరికిందట' ఆలాగే చంపుతున్నా దు. ఈమంకు వేసంగిలో చచ్చి చెడి అక్కడకు వెళ్ళడమే కాని ఏమి కొత్త సంగతి అసేము క్కే లేదు. మరచిపోయినాను. వాడికి క్రొత్త సంగతీ అనగా ఏమి తెలుసును. ఆనకట్టకు పూ ర్వమందు ట్రయినింగు అయిన పీనుగునకు నూమూలు) చూపు డు వ్రేలు మీచ హళనుంచి బొటన వ్రేలి గోటితో మీటుచు న్నట్లు అభినయించుచూ) ఏదీ అని ఊపిరి సలుపనివ్వకు. ఇది ఏమిపాపమా జీతములా జహుస్వల్పము. మన కుటుంబమా బహు పెద్ద ది. పోటితో పోషించుకొనేసరికి తోడు తెగి త స్పీ" నూతపడుచున్నది. పోనీ అయ్యా! అజీతములు అయిన సెలాఖ రునకు వచ్చునా అంటే మూడు నెలలు గడచిన తరువాత ఒక నెల జీతమునచ్చుచుండును. ఈలావుంటే వీటికి మామూలు ఇచ్చేదో మీరే ఆలోచించండి.. కృష్ణ ఇవ్వకపోతే వీడివల్ల ఏమవుతుంది. ఇదివరలో కొంచెము కాకపోతే కొంచెము కాగితములు, వ్రాత "మొదల యినవీ మసము వీడి ద్వారా పంపేవారము. ఇప్పుడు ఏమీలే