పుట:Navvulagani-2.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 నవ్వుల స. లేదు. మన ఔన్నత్యము మన కీ?? వేదములలో పురాణ ములలో వాల్మీకి వ్యాసుడు మొదలయిన మహర్షులం కు కొనియాడినారు. కపాలము చేతటిచ్చుకొని పాములు నగలు గా ధరించి తోలు కట్టుకొని బూసిన పూసుకొని వల్లకాటిలో కాపుర మున్న సాత్ పరమేశ్వరుడయిన పరశివునియొక్క జ్యేష్ఠ కుమారుడైన సు! రా! శ్రీ మత్ విఘ్నే శ్వపునకు మన కుల పెద్ద వాహనము. ఇటువంటి గౌరవము ప్రపంచములో మనకు తక్క, ఏజాతికి గలదు! మన ఔన్నత్యము మనము తెలిసికొనజాలక సాడగుచున్నాము. మనము సృధివి పుట్టిన ప్పటినుంచి యున్నాము. మనలను మనము పొగడుకొనగూడి దుకొని మన పూర్వనాగరికత తెలివి తేటలు వాచామగోచన ము. "కాబట్టి మ• మన్ని విధముల వృద్ధిబొంది మన పూర్వు అయొక్క. సంతతి వారమని మన గొప్పతనముచేత "తెలియచే యవలయును. ఈ సభ యొక్క మొకటి తీర్మానము నామితు అయిన బుంగ మొగము బొండెలుక గారు కదుపుదురు, అప్పుడు బుంగ మొగము బొండలుక గారు లేచి యిట్ల నికి. (అయ్యలాలా నేను మీయెదుట బెట్టవలసిన తీరుమాన మిడి. దుష్టజంతువులగు పిల్లులవలన మసజాతికంతకు మహావ్ర శయము జరుగుచున్నది గనుక అట్టిపిల్లుల బాధను సర్వవిధము