పుట:Navvulagani-2.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35 నవ్వుల గని. సే.. స్మశాన భూమికి రాత్రి కాగడాలు లేకుండా యెట్లు వెళ్ళగలము? రాజు-మా యమ్మగారుగాని పిల్లలుగాని రాత్రి పోయినారా యేమి? సేవ — నారు పగలే పోయినారు. రాలిపో లేదు. రాజు:— ఇంక రాలిపోయిన వారెవరు మరి. సేన---- మీ తమ్ముకు గాను రాతిపో లేదా? రాజు--ఏమో! మా తమ్ముడు,గూడ చనిపోయినాడా? సరే సరే. నీవు "వెళ్ళు నేను పట్టణమునకు రాను. ఇక్కడనే యుండెదను. (అంచలు నిష్క్రమించుచున్నారు.)