పుట:Navvulagani-2.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 నవ్వులగనీ. భవిస్తున్నవి. కాబట్టి యేలాగైనా జనక్షయం కోవడమ వసరం. ప్రత్యక్షంగా మనుష్యులకు చంపలేము. ఇటువంటి దుర్వాసన వున్నట్టయి తే దీనిశ క్తివల్ల జ్వరములు, విషూచి, మశూచి, బోద కాళ్లు మొదలైన సొనారోగములు పుట్టి జన శయ మవుకుంది. కొంతక్షయమై తే మిగిలిన వాళ్ళు సుఖప డవచ్చును. ఈ వుద్దేశము మా మున్సి పలు వారికి లేదుగాని లేకపోయినప్పటికి దానివల్ల గొప్ప ప్రయోజన ముందని నేను సంతోషిస్తూ వున్నాను. చూచా. ఎన్ని యుపయోగము అన్నవో. హను నీయుపయోగములు మండిన ట్టే వున్నవి. శేష- ఇటువంటి మంచి మంచి యుక్తులు నీడగ్గలు చె ప్పడం నాదే బుద్ధిశక్కున, నీమట్టిశలలోకి నాయుక్తులు యె క్కు తాయా? నీ ముందజి నావాడమంతా బూడిదలో పోసిన పన్నీరయిసదీ. ఛీ! నీతో వాదంచేయకూడదు. నీదారిని నీవు పో నాదారిని నేను పోతాను. (ఇద్దలు నిష్క్రమించుచున్నారు.)