పుట:Navvulagani-2.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వుల గని. పడకుండా హాయిగా వుంటారు. యివన్ని ఆలోచించి మావాళ్లు బుద్దిమంతులు గనక యిది యేర్పఱచినారు. ఇంతేనా కారణములు! ఇంకా యేమయినా వున్న నా శేష-- ఇంతేనా! కావలిస్తే యింకావున్నవి. . ఇసుక పొతరవంటివి. ఇంకాకొన్ని "చెప్తాను విను. మావూరీ కౌన్సిల గ్లండలు సంఘసంస్కృతులు; మశసంస్కృతజలు. ప్రజలంద అలు విగ్రహారాధ సములుచేసి పాడై పోవడం వారికి యిష్టము లేదు. అందుచేత దేవాలయముడగజికి ప్రజలను రాకుండా చేయుట కై యిది కల్పించినా రేమో నని తెలుస్తున్నది. ఆలాగే గో దాసరిస్నో నాలవల్ల ఫలం లే దని అక్కడికూడా ప్రజలను వీ ళ్లకుండా చేయడం వారి వుదేశంలాగ కనపదుతున్నది. అది గాక యీకంపు యిక్కడ వుండడంవల్ల ప్రజలు చాలా సేపు ముక్కు మూసుకొని యుండవలసివచ్చును. ముక్కు.. చాలా పే పు మూసుకోవడం వల్ల జనులు ప్రాణాయామం జేసి యోగులు కావచ్చును. ప్రజలందరు యోగులు కావ లేనని మంచిసంక బంకూడా నూవాళ్ల కుండవచ్చును. ఇవన్ని అటుండగా మేటి కిరీటమువంటి మరొక గొప్ప ప్రయోజనలకూడా దీనివల్ల వుంటుందని నా అభిప్రాయము. అదేమిటంటే హిందూ దేశం ముఖ్యంగా మా పట్టణంలో జనాభివృద్ధి హద్దు పద్దు లే కుండా అవుతూప్నది. అందునల్ల కజువులు విశేషముగా సం