పుట:Navvulagani-2.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వుల గని, నేర్చుకో. తెలియడన్నందున్న అభిమాసము లేదు. అభిమాన పడితే తెలివి తేటలు రావు. హను...న రేనోయి! అడుగుతున్నాను. దయచేసి చెప్పు డు, ఈకంపులోవున్న ప్రయోజన మేమిటో పరనూర్ణ మేమిటో తత్వమేమిటో స్పష్టముగా జెప్పు, శేషశహబాష్ ! ఆరాకడ చ్చావు బాగుంది. ముందుగా నామాటవిని ఆతరువాత నీ యిష్టము వచ్చినట్టు నీవు పేలుకోవచ్చును. మామున్సిపాలిటి నాళ్లు చాలా గొప్పవాళ్లు బుద్ధికి బృహస్పతినంటి వాళ్ళు. అందుచేత యెన్ని విధముల చేత నో ఆలోచించి యీదు ర్వాసన యిక్కడ పుండడమే మంచి దని నిర్ణయించినారు. అందుక నేక కారణములున్నవి. మొదటి దేమిటంటే మావూళ్ళో వుండేమశుష్యుల ముక్కులన్ని వాటర్ ప్రూఫ్ గొడుగులలాగ వాసనపూఫ్ ముక్కులు చేయవలెనని మా వాళ్ళ అభిప్రాయము. సీబతుకు బెట్టుకొని యిటువంటి గొప్ప ఆలోచన నీవెప్పుడైన విన్నా వా! హను: (నవ్వుచు) ఆహాహా! గొప్ప ఆలోచన యెన్నము వినలేదు.