పుట:Navvulagani-2.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11 నవ్వుల గని. లించి హోయకుండా చేస్తాను. ఒక వేళ వాడు వ్రాసినప్పటికి వీలెతే ఆకాగితము దింపివేస్తాను. మీకు విరోధులైన వారి పేర్లు వోటకులీస్టులోనుంచి తగ్గించి వేస్తాను. వాళ్ళయిళ్ళకు పన్ను లెక్కున కట్టిస్తాను. వాళ్ళ తూముల్లోనుంచి కొంచెము నీరు వచ్చినప్పటికి కొంప మునిగి పోయినదనిప్రోసిక్యూషకు చేయిస్తాను. మీకింటి పన్ను వృత్తి పన్ను తగ్గిస్తాను, మళ్ళీ యెలక్షనునాటికే కొని యీ మూడేళ్ళ మధ్యా సవార్డులలోకి యెన్నడు రాను. ప్రస్తుతము జ్ఞాపకము లేనివి యిక ముందువారు కో రేవి అన్నీ కోరికలు న్యాయ మనకుండా అన్యాయ మనకుండా నెరవేరుస్తాను. B శక్యమైనంత పనిచేసి వోటర్ల జూపి తాలో మనకు వ్యతిరేకముగావుండే వాళ్ళ పేర్లు తీయించి మన కసుకూలము గానుంజీ వాళ్ళ పేర్లు విశేషము లో చేర్చునట్లు యేర్పరచెదను. ఈసంచలక్షణములు ముఖ్యముగా నుండవలెను.