పుట:Navvulagani-2.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 నవ్వులగనీ. సరే గెలవకపోయినాసరే అతనికే యిష్టామని నిబ్బరముగా వుండే వారు లోకములో తక్కువ. లోకుల ప్రవర నము గొట్టె దాటు. కాబట్టి యీయుపాయము పదునెఱిఁగి ప్రయో గించిన యెడల చాలపనిచేయును. ఇదిగాక వోటు ఫలానా --రీ కియ్యవలెనని సంకల్పము లేకుండా వట్టితలతోనే కొండరు మునిసిపల్ కచేరీకు వచ్చుచుందురు. అటువంటి వారి మీద కూడ ఏ హక్కులు పనిచేయు చుండును. 4. ఈ క్రింది వాగ్దానములు వోటర్లతో ప్రసూణపూ ర్వముగ జేయవలయును. మీరు సర్కారు స్తల మాకిమించుకొని గోడ "ఒట్టు కొన్నప్పటికీ అరుగు వేసికొన్నప్పటికీ చూరు సెంచుకొన్నప్ప టీకి నేను వద్దనను. అడ్డు పెట్టను. రిపోర్టు చేయను. ఒక వేళ వోర్వ లేని వా రెవరైనా ఆర్జీ పెట్టి ప్పటికీ యీస్తలం మూడు తరాల నుండి వాళ్ళ చేయని గట్టిగా వాడ సచేస్తాను, మూయిష్టము వచ్చినన్ని మురికినీళ్ళు మీరు నీధిలోకి పదిలినప్పటికి మిమ్మును ప్రోసక్యూషను చేయుకుని నోటి తో నేసనను, నాచేతితో నేను ప్రేయపు. ఒక వేళ యెవడై నా "తెలివి తక్కువ నిర్భాగ్యు డల్లాప్రోసినప్పటికి పోడిని మండ