పుట:Navvulagani-2.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

of నవ్వుల X నీ. నను గార్యము లేదు. జ, వోలు హృత్కలిగి వచ్చినను లాభ ము లేదు. ఇది వేదముక , డి శాస్త్రముకంటే స్మృతికంపై పురాణముకంటె మిక్కిలి ముఖ్యమైనది. ఎందుకనగా మని, మిప్పుడు వేద శాస్త్రాలు చదువుకొనవలసిన యవసరముపో యిసది, మునిసిపల్ కౌన్సిలర్లు, తాలూకా బోర్డులు, డిస్ట్రిక్టు బోర్డులు మన కిప్పుడు స్వర్గములు, కైలాసములు, నై కు00 ములు. మన తపస్సులన్ని నాటికోసమె ధారపోయవలెను'. ఆగౌరవము లేకపోతే మనజన్మసార్థకమే లేదు. అదే లోకసేప, అదే మాసప సేవ, అదే ఈశ్వర సేవ; అదే అమ్మవారి సేన, కా బట్టి పైన చెప్పిన బలమైన కారణముల చేత యీక్రింద యిచ్చి నలకు కాల పట్టికను జాగ్రత్తగా చదువవలయును. ల కణములు, 1. జాన్సీలకు కాడల దీన వాడు ఆపట్టణమును బట్టి ఐదు వందల గ్రూపాయలో వేయి రూపాయలో జూగ్రత్త పెట్టవ లేను. ఇది యెందుకనగా లంచము లిచ్చుటకు గాదు, వార్డులలోను న్న కొందరు పేదవాళ్ళకు వరహా రెండు పరహాలు సహాయ ము చేయవలెను. ఇళడు ధర్మాత్ముకొనో కోడో నోర్డులోను న్న వోటర్లు పరీక్ష చేయుదురు. డర్మాత్ముడని తెలిసిన తరు వాత నతనికి తమ వోటిత్తును. ధర్మాత్ముకు కాను పరుల