పుట:NavarasaTarangini.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్పష్టపడు ననియెంచి నాకుదోచిన కాళిదాసుని మూడుపద్యము లాంగ్లేయభాషకును, షేక్సిపియరుని మూడుపద్యములు సంస్కృతమునకు న్మార్చినాడను:-

షేక్స్పియరు పాఠములు

[గీర్వాణాంధ్రములలో అనువాదము]

మూలము

 To guild refined gold, to paint the lily
 To throw perfume on the violet
 To smooth the ice, or add annotator hue
 unto the rainbow, or with taper light
 To seek the beauteous of heaven to garnish
 Is wasteful and ridiculous excess:

1.శ్లో॥శా॥ స్వర్ణే హేనులేపనం నమధోశేరక్కోత్పలే రంజనం
     చాంపేయప్రనవే సుగంధకలనం హైమోపలే న్నేహమ్
     దేవేంద్రస్య శరాసనే సముదితే వర్ణాంతరప్రాపణం
     దీనే నార్కరుచిప్రదీపన మతివ్యర్ధ మ్ప్రహాసాశ్సుదమ్

2.ద్వి॥ బంగరుపూత మే-బ్బంగారమునకు
      జెంగలునకు రంగు-నేరిత నెత్తావి
      సురవున్న కెరవుతె-చ్చుట,మంచుగడ్డ
      మఱి మన్నుసేయుట-రుతియొక రంగు
      నగనైరి వింట నొ - నర్చుట, పట్ట
      పగలు వెలింగెడు-భానుని కాంతి
      హెచ్చింప జేవత్తి-నెత్తిపట్టుటయు
      పచ్చపు సగ్గుబాటు-నధికము వృధయు