208
నవనాథచరిత్ర
నభిమతార్థప్రదా ◆ యకు పేరనిత్య శుభమూర్తి మల్లికా ◆ ర్జునదేవు పేర నారవితార శ ◆ శాంకమై వెలయు గౌరనామాత్య పుం ◆ గవ కృతంబగుచు ననువొందు నీ నవ ◆ నాథ చరిత్ర మను కావ్యమునఁ జతు ◆ ర్థాశ్వాస మయ్యె.