94
కావ్యాలంకారసంగ్రహము
| క్రమమున హర్ష మొందమియ కా దనయంబు దృగంబునిర్ఝరీ | 144 |
విరూపఘటనము —
సీ. | హయగజారూఢు లై యలరురాజన్యపుం, గవు లేడఁ గవు లేడఁ గంబుకంఠి | |
తే. | యనుచు నీదాడి కోడి కాఱడవిఁ బడిన, వైరిభూపాలకులదురవస్థఁ జూచి | 145 |
సమము —
క. | అనురూపము లగుఃస్తువు, లనయము నెనయంగ నది సమాలంకృతి యై | 146 |
చ. | అలరు రతి న్రతీశు దమయంతి నలు న్నలువొంద ముందుగా | 147 |
తుల్యయోగిత —
క. | ప్రకృంబులకైనను న, ప్రకృతంబులకైనఁ తుల్యభావము గలుగం | 148 |
ప్రకృతతుల్యయోగిత —
క. | నరసింహరాజశేఖర, నరనుత మగునీదువితరణంబును రణమున్ | 149 |
అప్రకృతతుల్యయోగిత —
క. | కొండలు రంభాదులచనుఁ, గొండలు వడి నదరుచుండు ఘోరాజుల నీ | 150 |
దీపకము —
క. | ప్రకృతము లప్రకృతంబులు, బ్రకటంబుగఁ గూడి తుల్యభావముఁ జెందన్ | 151 |
క. | ధారణి సదాళిసన్నుత, సారస్యం బగుచు విమలజలజము రాకా | 152 |
ప్రతివస్తూపము —
క. | వేర్వేఱ వాక్యయుగమునఁ, బర్వినసాధర్మ్య మమరఁ బ్రఖ్యాతం బై | 153 |