నరసభూపాలీయము. ఆ. 5
93
విభావనావిశేషోక్తులు —
క. | కారణము లేక కార్యము, ప్రారూఢం బైన నది విభావన పెక్కు | 134 |
విభావన —
సీ. | నలినారి లేనివెన్నెలలు రాత్రులు లేని, తారలు లత లేనికోరకములు | |
తే. | లౌర నీకీర్తిరుచులు మహానుభావ, భావజాకార కారుణ్యభాసమాన | 135 |
విశేషోక్తి —
క. | అని నీ చపఘనాఘన, ఘనము శరోత్కరముఁ గురియఁ గపటాహితరా | 136 |
అసంగతి —
క. | నేరుపుతోఁ గార్యంబును, గారణమును భిన్నదేశగతములు గా ని | 137 |
క. | అనిలోన నీభుజాగ్రం, బనుపమతరవారిధార నందిన నేలా | 138 |
విచిత్రాన్యోన్యములు —
క. | స్వవిరుద్ధఫలంబునకై, యవిరళయత్నము విచిత్ర మన్యోన్యము భూ | 139 |
క. | సతిఁ జెందుమ రున్నతికై, ప్రతీపభూపతులు నీదుభువనాగ్రబహిః | 140 |
అన్యోన్యము —
క. | లలన నృసింహునిఁ జెందెడి, తలపున మైఁదొడవు లిడఁగ దనులత చెలఁగెన్ | 141 |
విషమము —
క. | ఆవిరళవిశుద్ధకార్యో, ద్భవమున నర్థాంకురాభిపతనవిధానం | 142 |
విరుద్ధకార్యవిషమము —
క. | కాలాహినీల మగునీ, వా లాహవభూమియందు వఱలుచు రిపుభూ | 143 |
అనర్థవిషమము —
చ. | అమరు భవత్ప్రతాపతపనాతప మంబరవీథిఁ బర్వఁగా | |