88
కావ్యాలంకారసంగ్రహము
| రాజికరాంబుశీకరపరంపరలుం దెలిమబ్బుజల్లులుం | 93 |
ద్రవ్యాభావఫలోత్ప్రేక్ష —
చ. | తనరు నసంఖ్యవాజిగజదారుణ మై తగు నాదుమ్రోల నేఁ | 94 |
క. | ధరవాచ్యోత్ప్రేక్ష కుదా, హరణము లిని గొన్ని కడను యన్యకృతులయం | 95 |
అతిశయోక్తి —
క. | ఉపమేయ మింతదడవక, యుపమానమె నుడువ నతిశయోక్తి కవి మహా | 96 |
తే. | పరఁగ సంబంధమం దసంబంధ మనఁగ, మఱి యసంబంధమందు సంబంధ మనఁగ | 97 |
సంబంధాసంబంధాతిశయోక్తి —
మ. | అలఘుప్రౌఢిమ నీదుదానవిభవం బౌలించి యాలించి ని | 98 |
అసంబంధసంబంధాతిశయోక్తి —
ఉ. | చందనశైలసానువులఁ జాలఁ జెలంగుభుజంగబాలికా | 99 |
భేదాభేదాతిశయోక్తి —
క. | అగు నొకటి కర్ణభూషణ; మగు నొక్కటి కర్ణవైరిహరిచందనపుం | 100 |
అభేదభేదాతిశయోక్తి —
సీ. | అమృతమూ ర్తికిఁ గళంకావాప్తి యె ట్లని, మిహికాంశునిఁ గళంగరహితుఁ జేయ | |