నరసభూపాలీయము. ఆ. 5
81
క. | అవయవియు నవయవంబులు, వివరింప సమస్తవస్తువిషయం బిలలో | 39 |
సమస్తవస్తువిషయసావయవరూపకము —
మహాస్రగ్ధర. | హిమశైలద్వీపదీప్తం బినమణిమహితం బిందుశంఖాభిరామం | 40 |
ఏకదేశవర్తిసావయవరూపకము —
క. | ధర నొఱ యనువల్మీకము, సరభసగతి వెడలి నీదుచటులాసి మదో | 41 |
క. | అవయవమాత్రంబున నే, కవిమతి విశ్రాంత మైనఁ గన నిరవయవం | 42 |
కేవలనిరవయవరూపకము —
క. | ఇల నీదు కీర్తిచంద్రిక, యలఘుతరస్ఫూర్తి నలినజాండకరండం | 43 |
మాలానిరవయవరూపకము—
క. | హరశిఖరిదరులభాషా, తరుణీకుచగిరుల నమరతరులం జెలఁగున్ | 44 |
క. | రూపకకారణ మై తగు, రూపకము పరంపరితము రూపింపఁగ నిం | 45 |
శ్లిష్టకేవలపరంపరితరూపకము —
క. | నిరతంబు రాజహంసలఁ, బరువెత్తఁగఁ జేయు నౌర పటుచటులభవ | 46 |
శ్లిష్టమాలాపరంపరితరూపకము —
క. | కువలయవికసనహిమకరుఁ, డవిరళదానాంబుదిగ్గజాగ్రణిపద్మో | 47 |
అశ్లిష్టకేవలపరంపరితరూపకము —
క. | కాతరతరవినుతధ్వజి, నీతతకాంతారతతికి నీచేతిమహా | 48 |