నరసభూపాలీయము. ఆ. 3.
55
క. | ఇల భావహావహేలా, విలాసమాధుర్యధైర్యవిభ్రమలీలా | 97 |
తే. | వెలయు బిబ్బోకవిచ్ఛిత్తి విహృతచకిత, హసితకుట్టమితకుతూహలాదు లనఁగఁ | 98 |
క. | అది యీషద్వ్యక్తముగా, సుదతులయెడ హావ మయ్యె సువ్యక్తం బై | 99 |
భావము —
చ. | వరుఁ డని పేర్కొన్న న్శిరము వాంచుఁ దలోదరి సాలభంజికా | 100 |
హావము —
చ. | పడఁతి నృసింహుగీతములు పాడెడువేళ నృసింహునామము | 101 |
హేల —
ఉ. | మేలము లాడుచుం గడు సమేలము లై చెలు లెల్లఁ గూడి యో | 102 |
క. | పతిఁ గనఁ దాత్కాలిక మగు, నతులవికారము విలాస మగు సొమ్ములు లే | 103 |
విలాసము —
క. | ఇరుగడల వెడలి సుడిగొని, తరళము లై వెలికి బెళికి తళతళ మనుచున్ | 104 |
- ↑ చెలంగుచున్