54
కావ్యాలంకారసంగ్రహము
ముదము —
క. | అలు లై కింశుకశిఖిలోఁ, జెలఁగుచు ము న్నెంతతపముఁ జేసెనొ చెలి నే | 85 |
ఆలస్యము —
క. | చెలు లాహారాదులకుం, బిలిచిన నరగంటఁ జూచుఁ బ్రియుఁడు నృసింహుం | 86 |
వితర్కము —
క. | చలు లెఱుఁగ రాదు భావము, చెలు లెఱుఁగక యున్న మరునిచే రాయిడి యౌఁ | 87 |
క. | అతినిద్ర సుప్తి యితరుల, యతిశయము సహింపకుండు టది యీర్ష్య యగున్ | 88 |
సుప్తి —
క. | లలన నృసింహుని కౌగిట, నలసియొ పవ లెల్ల నిద్ర నందెడి నెలమిన్ | 89 |
అసూయ —
క. | ఈవికొలఁదంతె తన మే, లేవేళను బాండుశోభ యెనయే నాకున్ | 90 |
క. | సతి చెక్కిటఁ జెయి సేర్పఁగ, నతులకరాంగుళులు సాంజనాశ్రుయుతము లై | 91 |
క. | అనయంబుఁ జేతనాచే, తనసదృశమనోశ్రమంబు ధర నున్మాదం | 92 |
ఉన్మాదము —
క. | నినుఁ బ్రార్థించెద భ్రమరమ, చని నరసింహేంద్రఁ దెమ్ము చన వల దోహో | 93 |
అపస్మృతి —
క. | మదనగ్రహంబు సోఁకెను, సుదతీమణి దీర్ఘదృష్టిఁ జూచెడుఁ జెలులన్ | 94 |
క. | ఇరవగు నీభావంబులు, పరఁగెడు ననుభావములు విభావంబులు న | 95 |
తే. | ఇంక శృంగార చేష్టల నేర్పరింతు, నవి నష్టాదశాఖ్య లై యలరుచుండు | 96 |