52
కావ్యాలంకారసంగ్రహము
రోషము —
క. | నిలునిలు మనంగ యెచటికిఁ, దొలఁగెదు నరసింహుఁ డింతితోఁ గూడినఁ జా | 62 |
గర్వము —
క. | ప్రతియె కలంకాంకితునకు , సతి యగురోహిణియు నతనుసతి యగురతియుం | 63 |
క. | క్రమమున నిష్టానిష్టా, గమజమనస్సంభ్రమంబు గన నావేగం | 64 |
ఆవేగము —
క. | సతి హారము నిడ నెడలే, కతనునితనుసిద్ధిఁ గోరి యల రతి వ్రతసం | 65 |
ధృతి —
క. | నరసేంద్రుడు రా కుండినఁ, బరువడి భావింపఁ గలుగు భాగ్యమె చాలుం | 66 |
క. | స్మృతి యగుఁ బూర్వానుభవ, స్మృతి రాగద్వేషజనితచేష్టాద్యనవ | 67 |
స్మృతి —
క. | నాఁటిపరిరంభసౌఖ్యము, నేటిబలెం బాయ దాత్మ | 68 |
చాపలము —
క. | వనిత నృసింహునిఁ గనుఁగొని, చనుగుబ్బలమీఁదివలువ చక్కఁగ దిద్దున్ | 69 |
ఉగ్రత —
క. | వలదు వల దేఁచఁ గలువల, చెలికాఁడ నృసింహుఁ గూర్పుచెలిఁ గాకున్నన్ | 70 |
క. | భువిలో నాకృతిగోపన, మవహిత్థ మనంగ ముడుఁగు టది ద్రపమతికిన్ | 71 |
అవహిత్థ —
క. | హారములు గరఁగ నరస, క్ష్మారమణునిఁ బాడి యొక్కసతి పులుకలు మై | 72 |
క. | వనిత నృసింహేంద్రుఁ బరా, కునఁ బేర్కొని శిరము ఇంవంచుకొనుఁ జెలియెదుటన్ | 73 |