50
కావ్యాలంకారసంగ్రహము
| బ్రతిదినము న్వహించు నతిభారము వంకనొ కాక సంతతా | 42 |
చ. | అమరఁ బరాంగనానఖముఖాంకితుఁ డైననృసింహభూరుం | 43 |
రోమాంచము —
చ. | కలికి నృసింహునిం దలఁపఁ గా నెలమిం బులకప్రకాండము | 44 |
కంపము —
చ. | చెన్నగు శ్రీనృసింహవిభుఁ జిత్రపటంబున వ్రాసి బింకపుం | 45 |
వైవర్ణ్యము —
ఉ. | మానవతీలలామ యసమానసముజ్జ్వలగాత్రవల్లిపైఁ | 46 |
క. | ఆహరహము రసోత్పత్తికి, సహాయభావంబు లెలమి సంచారు లగున్ | 47 |
శా. | నిర్వేదశ్రమదైన్యజాడ్యములు గ్లానిత్రాసశంకార్తిరు | 48 |
క. | ఈవరుసఁ ద్రయస్త్రిరిశ, ద్భావములకు లక్షణము లుదాహరణంబుల్ | 49 |
క. | నిరుపమదుఃఖేర్ష్యాదుల, నిరతము జనియించునరతి నిర్వేద మగున్ | 50 |