నరసభూపాలీయము. ఆ. 3.
49
క. | కారణ మైనవిభావము, చే రస ముత్చన్న మైనఁ జెలఁగెడిదానం | 34 |
చ. | అలసాలోలము లై యచంచలము లై యాకేకరాగ్రంబు లై | 35 |
క. | పరగతసుఖదుఃఖాదుల, నరయఁగ భావించి యట్ల యలరుట సత్త్వ | 36 |
ఉ. | స్తంభ మచంచలత్వ మవశత్వ మగున్ బ్రళయంబు దృగ్జలో | 37 |
క. | తలఁపఁగ రసకార్యము లై, జలజాక్షులయందుఁ బొడము సాత్త్వికభావం | 38 |
స్తంభము —
చ. | కలికి నృసింహభూవరునిఁ గన్గొని నిశ్చలగాత్రవల్లి యై | 39 |
ప్రళయము —
ఉ. | ఇత్తఱి నీతలోదరి వహించె నచేతనవృత్తి శారదా | 40 |
చ. | మగువకు నంగజానలసమగ్రము లౌనులివేఁడియూరుపుం | 41 |
స్వేదము —
చ. | పతికిఁ జెమర్చె మేను జలజాతరళాక్షి చతుస్సముద్రము | |