శ్రీరస్తు
నరసభూపాలీయము
కావ్యాలంకారసంగ్రహము - తృతీయాశ్వాసము
.
| 1 |
తే. | అవధరింపుము లక్ష్మలక్ష్యముల నెల్ల, నసఘ భవదీయనామధేయాంకితముగ | 2 |
తే. | మహితకవితావిలాసినీ మధురతరవి, లాసవిన్యాసములలీల వాసి కెక్క | 3 |
క. | పులకండంబులు గలిపిన, నలు పగుసలిలము రసాయనం బగుపగిదిన్ | 4 |
స్థాయిభావలక్షణము —
తే. | గరిమ నదులెన్ని గలిసినఁ గప్పుకొనుచు, జలధి గనుపట్టురీతి [2]సంచారిభావ | 5 |
క. | ధర శృంగారము హాస్యము, కరుణ[3]యు వీరము భయానకము బీభత్సం | 6 |
క. | రతిహాస[4]శోకయత్నము, లతిభీతి జుగుప్స రోష మచ్చెరువు శమం | 7 |
క. | రసములకుఁ దొమ్మిదింటికిఁ, బొసఁగిన యీస్థాయిభావములకు నోనర్తున్ | 8 |
రతి —
క. | రమణీమణులకుఁ [5]బురుషుల, కరయఁగ సంభోగవిషయ మగునభిలాష | 9 |