40
కావ్యాలంకారసంగ్రహము
| హరిపదసంగసంకలిత యై భువనత్రయపూర్ణ యై నిరం | 127 |
తే. | రాజశేఖర భవదీయరమ్యకీర్తి, యొనరు నల గంగవలె ననునుపమచేతఁ | 128 |
కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని —
సీ. | ఒంటిగా మడికాసు గుంటిపైఁ గూర్చుండి, సంజకెంజాయపెన్జడలు దాల్చి | |
తే. | నీయశోలక్ష్మిఁ బోలు పూనికలఁ దపము, నేడు నొనరించుచున్నాఁడు నీలగళుఁడు | 129 |
క. | నరసవిభుకీ క్ర్తిఁ బోలఁగ, హరుఁడు దపము సేయుచుండు ననువస్తువుచే | 130 |
కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతాలంకారధ్వని —
క. | మేలిమి నృసింహధరణీ, పాలు ప్రతాపాగ్ని దిశలఁ బ్రబలినఁ గీలా | 131 |
క. | జనపతి ప్రతాప మమరఁగ, వనవాటికి నరిగె దానవహ్ని | 132 |
ఉ. | అంచితవిక్రమంబున మహాసమరవ్రతదీక్షచేనొ పో | 133 |
క. | అలఘుగతిని బోషించియు, బలె నంట దురుక్త మతనిపటుఖడ్గ మనం | 134 |
కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలాలంకారకృతాలంకారధ్వని —
శా. | ఆమోదంబున శ్రీనృసింహవిభు దానాంభోనదు ల్సాగర | 135 |