28
కావ్యాలంకారసంగ్రహము
| తేజోవిభ్రమధన్యకన్య మదనార్తిం జెంది ప్రాసాదపా | 21 |
సామాన్య —
క. | ఏరీతి వారు చెందిన, నారీతిఁ దదీయరాగ మందెడి నౌరా | 22 |
క. | ఈమగువల కాద్యయు ము, గ్ధామధ్యాప్రౌఢ లనఁగఁ దగునవ్యవయో | 23 |
చ. | నవనవకామయౌవనసనాథయు నల్పరతంబు గల్గు న | 24 |
ముగ్ధ —
శా. | అలాపంబున కుతేతరం బొసఁగ దాయాసంబునం గాని తా | 25 |
మధ్య —
ఉ. | మానితవైఖరి న్మణితమంత్రములం గబరీవినిర్గళ | 26 |
ప్రౌఢ —
మ. | నటదుత్తుంగపయోధరంబు జితమందాక్షక్రియోదార మ | 27 |
క. | ధీర యధీరయు ధీరా, ధీరయు నగు నందు మధ్యధరాధిరా | 28 |
తే. | తప్పు గలభర్తమ్రోల సోత్ప్రాసఫణితిఁ, గేరడము లాడుసతి మధ్యధీర సాశ్రు | 29 |