నరసభూపాలీయము. ఆ. 5.
103
మాలాదీపకము —
క. | మహిఁ బూర్వపూర్వమునకున్, రహి మీఁఱగ నుత్తరోత్తరము రమ్యగుణా | 226 |
క. | గురుచాపముచే శరతతి, శరతతిచే శత్రుశిరము శత్రుశిరముచే | 227 |
సారము —
క. | నిరవధిక ముత్తరోత్తర, నిరతోత్కర్షంబు దెలుప నిఖిలకృతులయం | 228 |
సీ. | స్థావరజంగమాధారము ల్త్రిజగంబు, లలజగంబు లజాండములఁ జెలంగు | |
తే. | నీయశోలక్ష్మి కక్షీణనీతిచతుర, చతురుదధిమేఖలావృతక్షితిధురీణ | 229 |
క. | రసవత్ప్రేయము లూర్జ, స్విసమాహితములును నిచట వివరింపఁగ లే | 230 |
ఉ. | సొమ్ములు సొమ్ములుం గలయఃసొంపులు పుట్టెడురీతిఁ గార్యజా | 231 |
క. | తిలతండులరూపమ్మున, నలరు న్సంసృష్టిసంకరాఖ్యము పా ల్నీ | 232 |
తే. | ఎనయ నంగాంగీభావంబు నేకవాచ, కానుబంధంబు సందేహ మనఁగ నెట్లు | 233 |
సంసృష్టి —
క. | హరిదబలాకులగిరికుచ, వరచందనరజము లగుభవత్కీర్తిరుచుల్ | 234 |
క. | హరిదబలాచందన మయి, యరు దగుననురూపకంబు నమృతాంభోధి | 235 |
అంగాంగిభావసంకరము —
క. | అసిజిహ్వాభయదం బై, యసమమహాబలవిశేషహారియు నై యి | 236 |