102
కావ్యాలంకారసంగ్రహము
| న్నాణముగా సఖీజనులు నల్గడలం గదియంగ సైకత | 215 |
ఉదాత్తము —
క. | విశ్వోన్నత మై చెలఁగెడు, నైశ్వరము గలుగువస్తు వభినుతిసేయన్ | 216 |
మ. | నృపు లర్పించినఁ జేడె లూడ్చి వెలికి న్నేర్పొప్పఁగాఁ గుప్పఁగా | 217 |
పరివృత్తి —
క. | సమ మిచ్చి సమము గొన న, ల్పము నిచ్చి యనల్పము గొన భావింప నన | 218 |
సమపరివృత్తి —
క. | శ్రుతిహృదయరత్నభూషా, కృతులు కృతు ల్నీకు నొసఁగి కృతులు నృసింహ | 219 |
అధికదానాల్పాదానపరివృత్తి —
క. | నరసింహ నీదువైరులు, కరిసింహలులూయభల్లగవయాహిపరం | 220 |
అల్పదానాధికాదానపరివృత్తి —
క. | నరతనువు నీకరాసికి, నరి యొసంగి నృసింహభూప యనుపమరంభా | 221 |
కారణమాల —
క. | ఇల నుత్తరోత్తరములకుఁ, బొలు పొందగఁ బూర్వపూర్వములు హేతువు లై | 222 |
మ. | హరిపాదాంబుజపూజనాభిరతిచే నైశ్వర్య మైశ్వర్యచా | 223 |
ఏకావళి —
క. | ధరఁ బూర్వపూర్వమునకు, పేరోత్తరము క్రమసమగ్రతవిశేషణ మై | 224 |
క. | అవనిధవాస్థానంలులు, కవియుతములు కవులు రచితకావ్యులు కావ్య | 225 |