నరసభూపాలీయము. ఆ. 5.
101
| జొనుపఁగఁ గాకతాళనయశోభఁ దదీయముఖాంగుళీనివే | 205 |
భావికము —
క. | క్షితిలోన నతీక మనా, గతమును బ్రత్యక్షమువలెఁ గనపట్టుట న | 206 |
మ. | వరవల్గావిధంబు దష్టభుజవ్రాతంబుగా సింగిణుల్ | 207 |
ప్రత్యధికము —
క. | పగవాఁడు సమర్థుఁడుగా, మగఁటిమి వెస నతనిమీఁద మార్కొన కిల నా | 208 |
క. | నీదురవగాహశౌర్యము, భేదింపఁగ లేక విమతపృథివీశుఁ డనిన్ | 209 |
వ్యాఘాతము —
క. | ఒకఁ డొకటిచేత నొకపని, యకలంకతఁ జేయ దాని నాహేతువుచే | 210 |
క. | రాజీవబాంధవుఁడు నిజ, తేజమున నొనర్చుఁ ద్రిజగతీతాపమున | 211 |
పర్యాయము —
క. | ఏకాధేయం బరయ న, నేకాధారంబులందు నిర వై క్రమముం | 212 |
సీ. | కందర్పహరునందుఁ గనువిప్పఁగా నేర్చి, శరవణోద్భవునందు శక్తి యెఱిఁగి | |
తే. | యనుదినంబును నభిశృద్ధిఁ దనరు శౌర్య, శిశువు భవదీయదోస్తంభజృంభమాణ | 213 |
సూక్ష్మము —
క. | ఈక్షితిఁ దలపోయ ససం, లక్షితసూక్ష్మార్థకౌశలప్రకటనవై | 214 |
ఉ. | ప్రాణమునంటి నాకు నిజభావము దాఁపఁగ జెల్లు నమ్మ నీ | |