100
కావ్యాలంకారసంగ్రహము
| డెవ్వఁడు భోగిభర్త జగ జేదేకవిజృంభితదానదీక్షితుం | 196 |
వికల్పము —
క. | సమబలయుతవస్తువులకు, నమితవికల్పం బొనర్ప ననఘాలంకా | 197 |
సీ. | అలఘుకాంచనమయస్థలనివాసము మేలొ, కాంచనస్థలవాసకలన మేలొ | |
తే. | శైలకటకాశ్రయఁబులు మేలొ యతని, యంఘ్రికటకాశ్రయము మేలొ యధిపులార | 198 |
సముచ్చయము —
క. | మిగుల గుణక్రియ లెయ్యెడ, యుగపత్ప్రాప్తంబులుగ సముచ్చయము కృతిం | 199 |
గుణసముచ్చయము —
క. | నరసింహశౌర్యశోభా, స్ఫురణంబున జగము లెల్ల శోణము లయ్యెన్ | 200 |
క్రియాసముచ్చయము —
చ. | అలకలు ముట్టి ముట్టి జఘనాంబరపంక్తికిఁ గిట్టి కిట్టి గు | 201 |
ద్వితీయసముచ్చయము —
క. | పాయక ఖలేకపోత, న్యాయమున ననేకకారణము లొకకార్యం | 202 |
క. | శూరతయును ధీరతయును, దారతయ గభీరతయును ధార్మికతయి నీ | 203 |
సమాధి —
క. | కారణ మొక్కటి కార్యము, ఛారుణి సాధింపఁ గాక తాళ నయమునం | 204 |
చ. | అనిమొన శ్రీనృసింహవసుధాధిపుతీవ్రచమూసమూహముం | |