Jump to content

పుట:Naranarayana or Krishnarjuna Yuddhamu 1937-Song Booklet.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7 విరహవైక్లబ్యవేదానాకురతదిరుగు భౌమరమునుగంటి రేజౌర - ప్రణయమహిమ ॥ నామనోనాధుక్ - కాపాడగ దే- ప్రభుదీనజనపాలనా ||ప్ర॥ నిరపరాధియెడనీ కేలపరాకు - హేవనమాలి బ్రోవరా | ప్రభు|| దేవా - దేవా - దీనమందారా - బ్రోవరా ॥ దే॥ నీపదాబ్జము లే - నిరతముగొల్చెద - భక్త జనావనముక్తి దాయకా || జగములు క్రిందువి దయిన శాంతివహింపడు దేవ దేవు డే | పగిదిని నై ననాగయుని ప్రాణముగావక పోడుపార్థుడే | మగునిక రోషముల్ పెరిగియాహవదీక్ష వహింతు శార నే ర్పుగ గలహంబుగూర్చితిసిబోతృటిలోన నెనాత్మతృప్తికై ॥ చతుర్భు జే చంద్రక ళావతం సే కుచోన్న తేకుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ బాణహస్తే నమస్తేజగ దేక మాతః మామలచిత్తవృత్తులకుమారువ చింకుక నెట్టులుంటివో ఏ మొకుమార మాటపడవించుకయు సుర నేతయైనను తామునిపౌత్రరత్నమవురాచరికంపు సుఖంబులెల్లనీ ! కేమయిపోయెనోయి - విధియెంతటి కర్కశ చిత్తుడో గదా ! —శచిత్తుడోగదా || 8 భజగోవిందం - భజగోవిందం గోవిందంభజమూఢమ తే - క్ = వినుడుకు రేత రాట్ ప్రముఖ ప్రేతగణంబులువచ్చినిల్చిన జ్ వనజభవుండునీనుదిటి|వాతనుదిద్దగ జూచుచున్న య య్యన ఘుడుకృష్ణు డేవిడువ వాయనుచు బ్రతిమాల వచ్చిన ' దినకర తార కానికర లేజమునాక్షి గనిన్ను గా చెద౯ || మౌనివతంసధర్మములమాన్యతనొందున దొక్క టేకురి ప్రాణమటంచు దెల్పితిరిధర్మజుడెన్నటి కేనియట్టిదీ మౌనిర తి౯ జరింపగల కాలమువచ్చునొ కోయిఖండ తే జోసిధు లైసమికృపయశోవిభవంబుల కాస్పదంబు || ప్రాణముల నెల్ల పుక్కిటబట్టుకొనుచు చక్ర ధాటినిదప్పించు సదయహృదయు గానగా లేక దిరుగాడుప్రాణనాధు వీడిపాలనమా - నేను వినగజాల || - లెక్కయిడరానియిడుమలజిక్కి కొనియు లేశ మైననుజింతింప లేదుగాని ప్రాణబంధుడుకృష్ణుడుపగతుడగుట వ్యర్థ జీవిత మైక స్పట్టునక ట !|