5 తాను చేసిన ఏర్పాటునకు సంతుష్టుడై, నార దుడు కృష్ణా సభ కేగి, అర్జునుచే గయునకివ్వబడిన అభయప్రదానవిషయమునే తెల్పుట. కృష్ణుడు కుపితడై అర్జునునిదూరుట. సహింప లే 6 పాటలు—పద్యములు. అభిమన్యుడు, కృష్ణుని హేళన చేయుట. కృష్ణుడు, గయునివిడుత రా నోహకంబీవన మారారా- నయనానందకరంబౌగాదా ను|| లేక యుద్ధము చేసెదరా? కనుగొనిరమ్మని అక్రూరుని, పాండవుల మసౌరభ సంశోభితమై కోకిలమృదుర వ చుంబిత మై కడకంపుట. సుభద్రాభిమన్యు వినోదులు, అకౄరుని తోజనుట నందనవనము౯బోలీ ॥ప్రేమ॥ - - - తన ప్రభువు రాకకు వేచి, చిత్రరేఖ భర్తను వెదకుట రామృతం కారముతో - మరంద పానామత్తతతో భోవుట. నారదుని ప్రజ్ఞవలన అక్రూరుని, రాయబారము విఫభ్రమరా వ్రాలెదవానా పయిని ||మ॥ మగుట. సుభద్ర, కూడ భ్రాతృప క్షముననే బ్రతిమాలుట. పాతక మిదినీకు మరిపవనా- అక్రూరునివలన వార్త క్రోధుడై, పాండవులను శిక్షించి టకు కృష్ణ భగవానులు తన సైన్యముతోడ వెడలుట. - మాధ వీలత బాధల జూడఁ- కోమలమైన నికుంజముగా దా ||మ|| నిశాసవందనమోపావనీ - సుగుణఖని - - యమున సుభద్ర, దృఢమనస్కుడైన కృష్ణనిగని. నిరాకరింపధికలసుఖదాయి - సతతకరుణమము - సదాకృపనుగను ॥వం॥ కుపితురాలై పాండవుల నివాసమునకు తిరిగివచ్చి గాంధీనముననములనాధుడు - పడునిడుమలనో - సాధుమతీ గనలేవా పూజించుట. పూజాూకుంకుమ ధరించుట. తన భర్తకు గూడ కుంకుర లవిభునిగను భాగ్యంబొసగుమిక జనని ॥వం॥ మబొట్టు పెట్టుట. లోకాధారా - హేకమలాప్తా - - ఇరు సైన్యములును, యాహవరంగమునగలియుట. కృష్ణ తేజముడిగితివి- తృటిలోనకటా ॥లో॥ అర్జునుని నిందించుట. అర్జునుడు చలరేగి, పాశుపతమును ప్రయో గించుట. కృష్ణుడు సుదర్శనమును విడుచుట. అగ్గి! ఉరుము మెఱుపు! తుపాను! భూకంపములు! బ్రహ్మమహేశ్వర నారదులు ప్రత్యక్షమగుట, శేషము తెలివిదగాంచుడు. దైవసమున కేకష్టంబైన౯ తరమా -మానవమాతృవ కైన్ ॥లో|| పవన సంచాలితంబగుమల్లెనన్ను దరియ రాకుముపొమ్మన్న తెర గుణోప
పుట:Naranarayana or Krishnarjuna Yuddhamu 1937-Song Booklet.djvu/7
స్వరూపం