3 4 ర్విద్యామహిమయని చెప్పుట. బలరాముడభిమన్యుని మందలించి, ప్రాణాపాయము తెలియనివాడై, గయుడు, సం తేషము వారి ధనుర్విద్యా నైపుణ్యతను నిందించుట. ఖన్నుడైనయభిమ నుండ అప్సరసలు హారము వేయుటకు గయుని సమీపించుట. హ న్యుడు, వృత్తాంతము నివేదించుటకు వెళ్లులు. వినోదుడు బల రాత్తుగ, మాలిక పై కెగరి, సుదర్శన చక్రముగమారి కృష్ణునింతిని మునినుండి, సూర్యగ్రహణ స్నానమునకు సిద్ధముగ నుండుడనిశెలుపుట, ప్రాణరక్షణార్థమందరు పారిపోవుట. మరుచటుదిన అపరోధ జనమునకు తెలియచేయునట్టియాజ్ఞగొనుట. లుట. W3 గయుడుమూ సుభద్రా బలరాముని ప్రవర్తన అభిమన్యుచే విని, మిక్కిలి చిత్ర రేఖఒడియందు గయుని శరీరమాత్రము నిలిచియుండగా విచారించుట కృష్ణుభగవానుడరుదెంచి యామెను యూరడించుట. దర్శనము గయుని జీవమును వెంబడించుట. ఎక్కడపోయినను, వినోదుడు దుశ్శకున సముదాయములచే, వనితల మేలోలు మార్గమునవలంబించినను, జలముయందు, గుహయందు తనయ పుటకు, నికేతనమునకు బయలు దేరుట. మేల్కొలుపు మార్గము తారములలో యేదోయొక యవతారమున కృష్ణ భగవానులు కనబ ఒకటి యుతో చనందున, సత్వరమున కూర్చుండుట. దురదృష్ట చుండట. హనుమంతుని పర్వత శృంగమునుండి పడతోసినట్లు వలన, యంధ కారమునుండి ప్రకాశములైన ద్విలోచనముల వీక్షకును, గయుడు దొర్లుచు, క్రిందికివచ్చుట. తక్షణమే చిత్ర రేఖ డియందుండిన జీవరహితమైన గయుని కాయము జీవము పొం చుట. భీరువై, బిగ్గరగనరచుచు, పరుండియుండిన పనికత్తె పైబడుట త్రుటు కాలములో అందరు మేల్కాంచుట. అందరు తననంక చూచుట. మూర్ఛాగతుడైనప్పుడు, తనకుగలిగిన అనుభవమును నవ్వుట, వినోదుడు, తాను వచ్చిన కార్యము నెరవేరినందువలన చిత్ర రేఖతో నుడపుట. చిత్రరేఖకూడక ళవళపడుట, అందరికన్నను మరింత హెచ్చుగ నవ్వుట. వేరుగతిలేక సహాయార్థము బ్రహ్మవద్ద కరగుట. బ్రహ్మ అందరును అర్ఘ్యము సమర్పించుట. ఈ సమయమున నేనిరాకరించుట గంధర్వజేడగు, గయుడు మేఘమార్గమునబోవుచుండుట. అర్హ మాచరించుచుండిన కృష్ణుని చేతియందు గుఱ్ఱపుమూతి నురుగు అరభంగ మొనరించిన పురుషుని జంప ప్రతిన చేయుట పడుట, జ సర్వజ్ఞమూర్తియగు, నారదుడు సహాయమువచ్చుట. అర్జు ముని యొద్దకు గయునిపొమ్మనుట. యావద్వృత్తాంతమును వినక పూర్వమే అర్జునుడభయ మొసంగుట.
పుట:Naranarayana or Krishnarjuna Yuddhamu 1937-Song Booklet.djvu/5
స్వరూపం