నర నారాయణ. మా ఫిల్ము ప్రదర్శనము, మరలి, మాతృగర్భమున మన్కి గాంచునట్టియు, యుగముల సమగ్ర జీవితమును తెలుపునట్టియు. ఈ రెండు విషయములందును ప్రవర్తించును. చారిత్రాత్మకమైన పురాతన హైందవ స్వర్ణ పుటములు నుండి స్వీకరించబడిన రజితాధ్యాయము. బృందారకులు మానవ మార్గములనవలంబించిన దినములకు సంబంధమైనది. నదీపాత్ర. కథాసంగ్రహము. 2 భవించుచు, గందరగోళములు జరుపుచుండిన మహిళామండలి కోలాహలములు. చిఱునగవుగల్లి, ఆకర్షణీయమైన మోముతో, పూజ్యుడగు కృష్ణుడు రుక్మిణితో కూడి వచ్చుట. రమణీయమగు సత్యభామ కృష్ణునియాకర్షించుట. రుక్మిణీ దేవి వినోదునిపై జాలిగొని, మహి శాసమూహమును సమీపించి, వినోదుని విముక్తుని గావించుట, వినోదుదు ముక్తోచ్ఛ్వాసనిట్టూర్పుతో తప్పించుకొనిపోవుట. జలమునందు ప్రతిబింబించిన, ఫలవృక్షమును చూచి, బాలు డగు అభిమన్యుడు, నిజవృక్షమందలి ఫలమును గుఱి పెట్టి కొట్టుట, వత్సల అచ్చటయుండిన తన శస్త్రవిద్యాకుశలత శ్లాగించియుండె అతి పవిత్రత చెందిన ద్వార కాపురియానంద తన్మ (యావ డిదని తలంచుట. వినోదునిగని అభిమన్యుడు గుఱి పెట్టుట. వినో టీ స్థ, యత్వము, ఋతు రేడను వసంతునిరాక. ఎల్లరు వసంతో దుడు, బాణమువచ్చి తనవడిలో పడక పూర్వమే, చచ్చినట్టు త్సవమున నిమగ్నత జెందియుండుట. ( ద్వారక యందలి అత్యా పడుట అభిమన్యుని శస్త్రవిద్యా కౌశలమును శ్లాఘించుచు పైనద నందము). సారాయందు నిలుచుండిన వత్సలనుగని, అమె శిఖయందుండిన నోటిలోనిమాట ముగియక ద్వారక యందలి అత్యానందకరమగు భాగము. భగవం పూవులను, గుఱి పెట్టికొట్టుదుట. తడగు శ్రీ కృష్ణుని భవనము. కృష్ణునిరాక తడవగులచే భిన్న పూర్వమే పూలతోడి వచ్చు నట్టి శస్త్రమును వినోదుడు త చెందిన సత్యభామ మధురా రావము, వుద్యానవనములందు సందర్శించుట. విననగు. ఉద్యానవన వేరొక భాగమున, కృష్ణ విదూషకడగు, వత్సల కంపించుట. ఆమె తండ్రియగు బిలరాముడు పూవు వినోదుని, పరిహసించుటవలన, (జనితమగు ) కలిగినయానందమును లగొని పోవుచుండిన నారాచమునుగని క్రిందికివచ్చి ధనుర్ధారియగు వినోదుని చెవిపట్టుకొనుట. అభిమన్యుడు మామకు పాండవ ధను
పుట:Naranarayana or Krishnarjuna Yuddhamu 1937-Song Booklet.djvu/4
స్వరూపం