11 ధర్మసంస్థాపనాపరిత్రాణమునకు యుగయుగంబులనవతార మొందు ప్రభుని మర దిధర్మదూరుడయ్సెననుమాటతన కె అపయశముగూర్చునంచు నేనంటిననుము - వేడ చుండిన కొలదిభిష్మీకరించి సుంత యేనియువిన వేటిసోదరుడవు ఫాల నేత్రుసి గెల్చిన పార్ధునింక - నేమి జే సెదవు నీవు చూచెదనుగాక || తనువు లే వేరుగాని భేదంబు లేని హృదయులముయిర్వురమటంచు నెంచినాడ నేటికీగయుమూలాన తేట తెల్ల - మయ్యెమనకున్న బాంధవ్యమర్మమెల్ల| పార్థు డెన్నడునీబహిఃప్రాణమనుచు నైతిక పధంబు దక్పుసినరుడటంచు నెరిగియుండియునీ వెనిష్టురములాడ నేమి జెప్పగగల్గుదునింక కృష్ణ || Important SONG HITS By MISS RAMTILAKAM MISS SRI RANJANI MISS BALAMANI and PULLIPATI LAXMINARAYAN are recorded on the Famous HIS MASTER'S VCICE SPECIAL WADIA MOVIETONE RECORDS and can be had at All His Master's Voice Deaders. All popular Songs of all Wadia Pictures are recorded by His Master's Voice on their Special Wadia Movietone Records New Jack Printing Works Fort Bombay.
పుట:Naranarayana or Krishnarjuna Yuddhamu 1937-Song Booklet.djvu/10
స్వరూపం