పుట:NagaraSarwaswam.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54


అందుచే స్త్రీ పురుషులు, విశేషించి పురుషులు శాస్త్రం విశదీకరించిన ఈ సర్వసంకేతాలను తెలిసికొని అవి తెలిసిన వారియొద్ద ఉపయోగిస్తూ-ఎవరైనా ఉపయోగించిన సంకేతార్ధాన్ని నిదానంగా గ్రహించి వ్యవహరిస్తూ వచ్చినపుడు జీవితాన్ని ఆనందకందం చేసికొన గలుగుతారు.


★ ★ ★