పుట:NadeenakshathraMaala.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా డీ న క్ష త్ర మా ల తీవ్రా చేత్ పైత్యవాయుజ్వరస్యమందా చేత్ తధంతర్గతజ్వరస్యా! లక్షణమితి జ్ఞాతవ్యమ్"

తా|| కఫనాడికి మదగమనము గలిగియుండిననువిష్ణుసంగజ్ఞగ

పైత్యనాడి రుద్రసంజ్ఞగల వాతనాడిని స్పృశించినను కఫ పిత్త వాత నాడులు మూడును సక్రగమనము గలిగియుండినను పిత్తవాయు వని యును ఈ పైత్యవాతినాడికి తీవ్రగతి గలిగియుండిన పిత్తవాయుజ్వర మనియు మందగమనము గలిగియుండిన అంతర్గత పైత్యవాతజ్వర మనియు నెఱుంగవలయును.

                      శ్లేష్మపిత్తనాడీలక్షణమ్

శ్లో|| తమోనాడ్యాం కూర్మగతౌ సాత్త్వికం రాజసం: స్పృశేత్ !
      త్రినాడ్యో వక్రగతయ: శ్లేష్మపిత్తస్య లక్షణమ్:

    వ్యా|| తమోనాడ్యామితి: తమోనాడ్యాం ఈశ్వరస్య తమ స్స్వరూపత్యాత్ నారనాడ్యామిత్యర్ధ: కూర్మగతౌ వక్రగతో సత్యాం రాజస రజోగుణస్వరూపక బ్రహ్మసంజ్ఞక కఫనాడీ సాత్త్వికం శుద్ధ సత్త్వరూపవిష్ణు సంజ్ఞశపైత్యనాడీస్పృ ళేచ్చేత్ త్రినాడ్యోవక్రగత యశ్చేత్ శ్లెష్మసి తస్య లక్షణం ఇయమేవ తీవ్రాచేత్ శ్లేష్మపిత్త  జ్వరస్య మందా చేత్ తదేంతర్గతస్యాపి లక్షణం బోద్ధవ్యమ్;
తా|| తమస్స్వరూపమగు వాతనాడి మదగతి గలిగియుండినను రజోగుణ స్వరూపమగు రిఫనాడి సిద్దనత్త్వరూపమగు విష్ణుసంజ్ఞగల పైత్యనాడిని స్మృశించినను మూడు నాడులకువక్రగతిగలిగియుండినను పిత్తశ్లేష్మమని యెఱుంగదదును.  మఱియు నీ పైత్యనాడి వేగముగ నడిచెనేని శ్లేష్మపిత్తజ్వరమనియు ఇదియు మందముగ నడిచెనేని అంతర్గత శ్లేష్మపిత్తజ్వరమనియు నెఱుంగంనదగును.