ఇబ్ సన్ : ఆధునిక సాంఘిక నాటక నిర్మాత 125
కొనువాడు. తుట్టతుద కట్టిసూచనలు కన్పించగానే వానితల్లియే ఆకార్యమును కావించి అతని
కోర్కెను నెఱవేర్చును.
నితడు గ్రహించెను.
వీటినుండి
ప్రజాశత్రువు (An Enemy of the People, 1882) అను నాటక మునందు ఇబ్ సర్ ప్రస్తుతపు రాజకీయాదర్శములను, అందు ముఖ్యముగా ప్రజాస్వామికమును నిరసించినాడు. ఇబ్ స౯నకు ప్రజాస్వామికమన్న రోత. అధిక సంఖ్యాకులు ఒప్పుకోలు పై ఆధారపడునది ఆప్రభు త్వము. కాని ఏదేశమున గాని అధిక సంఖ్యాకులు పామరులే. స్వల్పసంఖ్యాకులే ప్రతిభాశాలురు. వార లే ఒక దేశ ముయొక్క అభ్యుదయమునకు గోడ్పడువారు. దేశముయొక్క గొప్పదనము వారిందే ఆధారపడియుండును. కాని అట్టివారికి ప్రజాస్వామిక ప్రభుత్వమున విశేషము చొఱవయుండదు. మెజారిటీలపై ఆధారపడు ప్రభుత్వము ఎప్పుడును వమ్మే. ఆది మైనారిటీలను లొంగ జేసికొని, వాగల వ్యక్తిత్వమును జంపి వేయును. ఇటివి ఇబ్సన్ అభిప్రాయములు. ఇవి ఈ నాటక మున వ్యక్తి పఱుపబడినవి. ఈ నాటకమున సామాన్యజనులయొక్క మెజారిటీలు కావించు దుండగములు చిత్రింపబడినవి. సాక్మక్ అనునతడు కథానాయకుడు. అతనొక పట్టణమున వైద్యుడు. ఆపట్టణమున నాతనిమానుకు తోళ్లను బాగు చేయు యంత్రశాలలు కలవు. వచ్చు నీటివలన నాయూవీ కొళాయీలనీ ళ్లశుభ్రమగుట, తన్మూలమున జనులు రోగపీడితులగుట ఈవిషయము నాతడు బహిరంగ పఱుపదంచును. కాని పురపాలక సభాధ్యక్షుడైన యతిని సోదరుడు తన కాలమునందు వేయబడిన కొళాయీలు కావున తన కెట్టి కళంకము వాటిల్లునోయని, యాతనిబు ని మార్పదలచును. పౌరులు నీవిషయము బహిరంగ మయిన అంతదనుక నారోగ్యమునిమి తమై వచ్చుచుండిన విదేశీయులు రాగనియు, దానివలన పట్టణమునకు, దనుకును వచ్చు రాబడి తగ్గుననియు దలచి, యాతని యుద్యమమును మాన్పదల తురు, గుద కాయూరిపత్రిక లు కూడ ఆతనితో సహకరింపవు. కాని ప్రాక్మజే' 'సత్యబద్ధుడై వారిని వినడు. అందువలన నాతడు పడునష్టములకు మేరయుండకు. ఉద్యోగమును గోల్పోవు టయేకాక, ఆడు సంఘమునుండి బహిష్కృతుడగును. ఎక్కడకుపోయినను తీస్తే, అమర్యా దలే. అందరు సతనిని బ్రజావిరోధియని చాటించి, పలు బాములను బెట్టుదురు. కాని యాతడు దీనినంతయు సహించి ప్రజను తనవైపునకు ద్రిప్పుకొని యత్నించును. ఇ టీనాటకమున సామాన్య జనుల మెజారిటీ ఎట్లు వ్యక్తులనుగా మార్చి, వారి వ్యక్తిత్వమును జంపి వేయునో చాటబడినది.
ఇబ్ స౯ యొక్క కడపటి సాంఘిక నాటకము “రోస్ మర్ దంపతుల గృహము” (Rosmers home, 1886). కథానాయకుడు రోస్ మర్ మతబోధకుడు; సద్వంశీయుడు; ధన వంతుడు; లోకము నుదరింపవలయునను ఆదర్శముగలవాడు. ఆతని భార్య గుణవతి; ఆతని విశేషముగా బ్రేమించునది. కాని తీసభ ర్త ఆదర్శము అసంభవమగు పిచ్చియూహయని నమ్మ し కముకలది. రోస్ మరున కీమె యిట్లనుకొనుట నచ్చదు. వీరికడకు రిబెక్కా వచ్చును. రిబెక్కా విద్యావతి; వయసున జిన్నయైనను బ్రాధ. ఒక నిమేషమున పరిస్థితులను దెలిసికొని, రోస్ మర్ ఆదర్శము నామోదించి, ఆతని హృదయమును జూఱగొన్నది. రిబెక్కా రోస్మరులు పర స్పరము ప్రేమించుకొందురు. కాని వారి ప్రేమ వారలకే తెలియదు. రోస్మేర్ యొక్క భార్య దీనిని గ్రహించి తనభర్తకును, అతడు ప్రేమించిన స్త్రీకిని అక్షముండకూడదనుకొని, ప్రాణ