417 |
నూతన పథకాన్వేషణ - అఖిలపక్ష సమావేశాలు - మితవాద పథకం - చేవ చెడిన కలకత్తా తీర్మానం - జిన్నా కప్పదాటు - కాంగ్రెసు పార్జీలకు తాకీదు - కలకత్తాలో కార్మిక ప్రదర్శనం - కాంగ్రెసు సంఘాల చరిత్ర - వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు - కేంద్ర సభలో కష్టజీవుల ప్రసక్తి.
428 |
సుభాస్, జవహర్ల సవరణ - శాసన ధిక్కారానికి ఉద్యుక్తత - బ్రిటను కిచ్చిన అల్టిమేటం - గాంధీగారికి తిరిగి కాంగ్రెసు అప్పగింత - 1929 లో దేశ పరిస్థితి - దండీయాత్ర - లాహోర్ కాంగ్రెస్ అధ్యక్షత - గాంధీగారి నిర్ణయం - ఇండిపెండెంట్ పార్టీ - శ్రీనివాసయ్యంగారి తత్వం.
438 |
మోతీలాల్ గారితో భేదాభిప్రాయం - రాష్ట్ర కాంగ్రెసు సంఘంలో చర్చ - సొంత టికెట్ మీద పోటీ లేకుండా ఎన్నిక - సభాప్రవేశం పట్ల నిరుత్సాహం - పోలీసు గార్డ్ ఉదంతం - విఠల్ భాయ్ పంపిన కబురు - ఢిల్లీ ప్రయాణం - మాలవ్యాగారి పార్టీలో చేరడంలో ఉద్దేశం - మాలవ్యా ప్రభృతులతో కలిసి రాజీనామా - విఠల్ బాయ్ గారు రాజీనామా - విషాద మరణం.
448 |
శాసన సభా వాతావరణం - సంశయాళువులకు సమాధానం - ' ఆత్మప్రబోధం ' - రాష్ట్రీయ కాంగ్రెసు ఆహ్వానం - నా సత్యాగ్రహ పథకం - ఆంధ్రుల కాంగ్రెసు ఆశయసాధన - రైతుల ఆందోళనకి నాయగత్వం - కాంగ్రెసు సంఘ నివేదిక - పెంచిన పన్నుల వాయిదా.