అకాలీల మీద ఆంక్ష -వైద్యశాల, వంటసాల - అకాలీ సత్యాగ్రహక్రమం - అహింసావ్రతం - ఉద్యమ విజయం - 'స్వరాజ్య' పలుకుబడి.
282 |
స్వరాజ్య వాదుల విధానంలో మార్పు - మోతీలాల్ నెహ్రూ నాయకత్వం - పగటి కలల పరిసమాప్తి - పార్టీలో విభేదాలు - సబర్మతిలో జరిగిన రాజీ-పదవీ స్వీకరణ సమస్య.
295 |
హిందూ వనితను కాపాడిన మహమ్మదీయస్త్రీ-సహజీవన సౌభాగ్యం - ఎన్నికలు తెచ్చిన ముప్పు - కాంగ్రెసు పరపతికి దెబ్బ - సింధు పర్యటన ముచ్చటలు - చేపలతో చెలికారం-అవకాశవాదులు రేపిన అల్లర్లు - బ్రిటిష్ వారు చేసిన తీరని ద్రోహం - మాలవ్యాజీ మనస్తాపం - మేకవన్నె పులులు - మీరట్ సంక్షోభం - కొట్లాటలపై కొట్లాటలు - ఐకమత్య సూచనలు - కలకత్తా ఘోరాలు.
312 |
శాసనసభా ప్రవేశ కార్యక్రామం - కాంగ్రెసు పార్టీ అయిన స్వరాజ్య పార్టీ - ఆంధ్రుల రాజకీయ చైతన్యం - కేంద్ర సభకునా అభ్యర్థిత్వం - ప్రజల ఉత్సాహం - కాంగ్రెసు ఘన విజయం - కేంద్ర సభలో 42 గాంధీ టోపీలు - గౌహతీ కాంగ్రెస్ విశేషాలు - ఆప్తమిత్రుడు శ్రద్ధానంద - సాంబమూర్తి స్వాతంత్ర్య తీర్మానం - యు.పి. లో అపజయం - తప్పుడు అంచనా - పేలిన టపాకాయలు - గాంధీగారికి నా ప్రశ్న - ఢిల్లీ సందర్శనం - నాభా సమాచారం.