204 కవిత్వతత్త్వ విచారము సర్వలక్షణ ప్రాప్తికి దానిని మెడగట్టుకోవలదా o దూత్యము కొంత సూర్యాస్తమయ వర్ణనము. దీని యగత్యమేమో దేవునకే యెఱుక ! అందులోని కుయుక్తులో ! తే, నింగి యనియెడి ప్రత్తిచేనికిని రక్త బలియిడిరనంగ నెఅనంజ దొలుత నమరఁ దఱుచుగాదాన విరసిన దొరుగుఁబ్రత్తి విళ్ళునాఁ జుక్కలెంతయు నుల్లసిల్లె ! (కళా. ఆ. 8, ప. 12) ఆకాశము ప్రత్తిచేను ! రక్తబలి యిచ్చినారఁట ! చుక్కలు ప్రత్తి విళ్ళు! ఇట్లు వ్రాసిన మనవారి కేమో యానందము ! కష్ట తరముగనున్నఁ జాలును. మనోజ్ఞమని యెంతురు, ఆశ్చర్యము నకును నా మోదమునకును మనవారిలో వ్యత్యాసమేలేదు ! తరువాత జంద్రోదయము. ఇంకొక వికారాలంకారము ! “తే. కాలమను కువిందుఁడు చంద్రికాపటంబు నేయఁబన్నిన మగ్గ మొకో యనంగ వనమయూ ఖాళి గొనసాగి మివలనొప్పె విధుఁడమరె వాని గృహభిత్తి వివరమనఁగ" (కళా. ఆ. 8, ప. 15) భావప్రధానముగ వక్కాణించు మయూరుఁడే సూర్యుని క్రిర ణము లాయన 'మీసాలు'గ నుపమించినాఁడు ! ఇఁక, తక్కువ కవుల మాటలేల ? అపురూపమే సురూపమని మనవారి భ్రాంతి. ఎంత క్లేశపడి సంపాదింతు మో యంతసుఖమని యెన్నిక ! పాతా ళమువఅకు ద్రవ్వి గులకజాయిం దెచ్చిన నది బుద్ధిబలమా, లేమియూ ? పిమ్మట సూర్యోదయ వర్ణనము, మఱికొన్ని దుష్ట యోచనలు: సూర్యబింబము "గగనాఖ్య పనసవృక్ష ప్రకాండో పరిభ్రాజితంబగు పక్వఫల" మఁట ? ప్రబంధముల శ్రాద్దమునకై తేఁబడిన యెజ్జ గుమ్మడికాయ యనరాదా ! యోజనాశక్తికిం జేరిన చమత్కారము నకును భావముల నలరించు శక్తికిని ఎంత భేదము ! سه కళాపూర్ణుని ఙ్ఞు నేర్చిన ప్లే యున్నది. చతురంగము లలో నొక్కొక్క ద్ధమున కొక్కొక్క యంగము మాత్రము పూనినట్లు వ్రాసియున్నాడు. ఇది యా యంగసంగరముల వెవ్వే అుగ వర్ణించుటకై చేసికొన్న దబ్బర మర్యాదగాని, జయకాంక్షఁబోవు
పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/211
స్వరూపం