తృతీయ భాగము 199 బెగడంతకంతకు మిగిలిన నింతికిఁ బదముల నట తొట్రుపాటు るござのC దల్లడం బొందినఁ దన్వికి నవయవం బులనెల్ల పుర్మాంబుకళిక 53C7?c దలఁకువుట్లెఁగొంకు కొలఁదికి మీటె నెం బాటుదో ఁచె ముట్టుపాటు దొడరె వెఱఁగుపాటు దనికె నెఱనాడె నొవ్వనె వ్వగలువగల నీనె దిగులు వొదివె. (ఆ. 2, ప. 106) కీచకుఁడు దీనుఁడై ప్రార్థించుట : సీ . కాంతి దళ్కొత్తు నీకడగంటి చూడ్కితోఁ బొందఁ గానని మేను పొగులుటయును దీపారు నీ పల్కు దెల్లంబుగా వినఁ గానని వీనులు కందుటయును నింపగు నీచెయ్వు లెలమిమైఁ గొనియాడఁ గానని కోర్కులు గలఁగుటయును సొగయించు నీకేళిఁ దగిలి యానందంబుఁ బొందఁ గానని మది గుందుటయును బాయ నాదగు జన్మంబు ఫలమునొంద భావజన్మని పూనిక పారమెల్టు నన్ను బంటుగా నేలుము నలినవదన యింక నీసిగ్గు దెరయోలమేల నీకు. 繪 (es. 2, 6. 138) పరిభవానంతరమున : సీ. ఎలదీఁగఁ గప్పిన లలిత పరాగంబు క్రియ మేన మేదినీ రేణువొప్పఁ జంపకంబున నవసౌరభం బెనఁగెడు కరgచి నాసిక వేఁడిగాడ్పు నిగుడఁ దోయజదళములఁదుది మంచుదొరఁగెడు ή έΒς గన్నుఁగవ నశ్రుకణములురుల నిందు బింబముమీఁది కందుచందంబున గురులు నెమ్మొగమున నెరసియుండ నర్వజనవంద్యయైన పాంచాలి సింహ బలునిచే నివ్విధంబున భంగపాటు
పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/206
స్వరూపం