Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగవాళ్ళతో సమానంగా తుపాకీ చేతబట్టింది. యుద్ధం చేసింది. ఎంతోమంది తెల్లవాళ్ళని గడగడ లాడించింది.

36