షష్ఠాశ్వాసము 687 తా. రమణీుణులస: బేను: గలిగించుటయందు మనశుఁడవును, విష్ణుమూర్తి నానున ఎ ఎట్టుటయందు ముంచి నేనకుఁడవురు, చంద్రశాంత మణంల గాతిహీనము తా నొనర్చునట్టి సూర్యుని విధ మున విరోధి గాజుల భార్యలయొక్క మనో ఎ కొస ను నడఁచి వీయయి. ప్రతాపము గలకృష్ణ దేవరాయా. 'అల్ప- రూపకము. వనమయూరము రాజుర మేళ ఫణిరాజబల ఫుల్గాం భోజ : ఖ భూపముఖభూపకుపులాంసో త్తేజితధ కాభ రణదీక్షితభుజా ని ర్వ్యాజభయడాజి విజీ తారినృపరాజీ. 126 టీ. రాజవర మేశ - రాజవర ముశ్వరుఁ డను బిరుద చిహ్నములు గల వాఁడా. ఫణిరాజబల = ఆ శేషుని శౌర్యము గలవాఁడా, ఫుక్షాంభోజ ముఖ= వికసించిన పద్మముం బోలిన మోముగలవాఁడా, భోజముఖ-భోజరాజు మున్నగు, భూసదానృహర: విపుల=విస్తృతములైన, అంస భుజముల చేక, ఉత్తేజితి=మెఱు గిడ బశు ధరాశి పుడమిని, భరణ భరించుటయందు, దీక్షిత= వ్రతమయిను బూనిన, భుజా * బాహువులుగల వాఁడా. ని ర్వాజ = హేతువు లేని, భ బద= భీతినొనుగునట్టి, ఆజి = పోరులయందు, విజిత = గెలుప బడిన, అభినృప= నిరోధ్ నృపాలుప యొక్క, రాజీ - సమూహము కలవాఁడా! తా. రాజవర మేశ్వరి బిరుద చిహ్నము గలవాఁడవును, ఆదిశేషుని వంటి జము గలవాఁడప్పును విశపించిన పద మువలె నాహ్లాదకర మగుని కొనపు పద్మ 'మోముగలవాఁడవును, భోజరాజు ఉన్నగు రాజులచే బాలింపఁబడిన జగతీ మండలముఁ బాలించువాఁడవును. భయము గలుగఁ జేయు యుద్ధముల విరోధులను గెలిచి వాసిఁ గాంచిన వాడవు పైన కృష్ణదేవరామా! గద్యరు. ఇది శ్రీగుదాంధ్రకవితాపితామహసర్వతో ముఖాంక నింక జూఁష్ పాదాంబుజొ ధీ సమాన సేందిందిర నంద వరపురపం "ధీ
పుట:Manu Charitra.pdf/733
స్వరూపం