686 మను చరిత్ర ము రామము లను సై దారామములతోఁ గూడిన దేశమునందలి, రామామణీ సుందరీమణుల చేత, గేయ పొగడఁదగిన, అమీ హాజహద్దులేని, జయాంక జయ చిన్నములు గలవాఁడా, పంచా రామపరిగృత నుగుదేశము నా శ్ర మించు కొని యచట యన్ను మిన్నలచేఁ బొగడికఁ గొన్నవాఁడా యనుట, వంశజ దృక్ - పద్మదళమువంటి నేత్రములు గల సుందరుల యొక్క, అంగీ గార = అనుమతిగల, ధీర = స్వతంత్రమైన, అకృతీజ రూపముగ వాడా! గంపతీ జన సమోహనకరమైన సుందరాకారము గలవాఁడా శ్రీకృష్ణ దేవరాయా యని సంభోధరము . తా. అంగముయొక్క యనకాశములన్నియు దృఢపడునట్లు సామ చేసినట్టి వాఁడవును, గజపతిరాజుతోఁ గూడియున్న విరోధినృపాలు శరీరము లనెడి పర్వతములను గొట్ట పజ్రాయుధ మరుక త్తి కరంబున ధశించినవాఁ డవును, రజతా ద్రింబోఁ బ్రకాశించు యశస్సు ప్రపంచమును దంగటను నలముకొనఁగాఁ బ్రవర్తించువాఁడవును, పంచారామ దేశంబును జయించి వళ వఱుచుకొని యా దేశ సుందరులచేఁ బొగడఁబడిన వాఁడవును, రమణీమణులు కొనందమయిన సౌందర్యము గలవాఁడవు నయిన 'కృష్ణదేవరాయా! ఆలం.. రూపకము. 'క, శాంతాలతాంతకర యే శాంతికభక్తి ప్ర తోషి తాంభోధిసతా శాంతా ప్రతాపరవిశశి శాంతాయితవిమతినృపతి శాంతాహృదయా, 125 టీ. శాంతాజనుఁదరీమణులకు, లతాంతశర= మదనుఁడా, ఏంతిక నిరభిమానమగు, భక్తి - భక్తిచేత, ప్రతోషిక నా మిక్కిలి గూనంగింపఁ జేయఁబడిన, అంభోధిసుతారాంతాలక్ష్మీ నాధుఁడగు విష్ణుమూర్తిగలవాఁడా! - ప్రతావ = కాంతీయ రెడ్డి, రవి = - భాస్కరునిచేక, శశికాంతాయిక ంద్రకాంత రత్నములవలె నగుచున్న, విమతసృగతి = విరోధినృపాలుర యొక్క, కాంతో=సుందరులయొక్క, హృదయ - చిత్తములు గలవాఁడా.
పుట:Manu Charitra.pdf/732
స్వరూపం