Jump to content

పుట:Manu Charitra.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము థాసుధాధార నించిరి దయదలిర్ప జై మిని శ్రుతిపుటముల శకునివరుణ, 685- ព టీ. అని, మృకండుతనూధవుఁడు = మార్కండే కుఁడు, అనుగు శిష్యుఁడు = ప్రియశిష్యుఁడు, ఐన శ్రీష్టికిక్ = అయినట్టి క్రోష్టి యను నాశనికి, వినిపించినట్టి - చెప్పినట్టి, ఈకథాసుధాధారక్ = అమృత భావంబో లె సంతోష . మును గలిగించు నీ కథను, శకుని నరులు - పక్షిశ్రేష్ఠులు, దయదలిర్పర్ = వయ యెక్కవ కాఁగా, జైమిని శ్రు నిపుటను లక్ = జై నినిమ. నీశ్వరుని శ్రుతిగోళ ములయండును, నించిరి = నిండించిరి. తా. పూర్వము మార్కండేయుఁడు ప్రియళిన్యుః డైన కొద్దీయను మునికిఁ జేసిన యీ పుణ్య చరిత్రమును లక్షులు జైమిసికిఁ జెర్సేనవి. శా. వ్యాయానుస్థిర సంధిబంధ కటకాధ్య తెగా నుగతో ణిభృ త్కాయ గ్రావభిధావిధాభిదురదోగిఖడ్గాగ్ర యుగ్రాచల జ్యాయ శ్రీర్తిభరప్రపంచ జరపంచారామరామామణీ గేయా మేయజయాంక పంకజదృగంగీ కారధి కాకృతి. 124 టీ. వ్యాయామ = సామువలన, స్థిర = నిలుకడ నొందిన, సంధిబంధ కీళ్ల యొక్క చేరికగలవాఁడా, కటక=కటక మను పురముయొక్క, ఆధృక్ష- అధ్యక్షుఁ డయిన గజపతిరాజును, అనుగ = అనుసరించి తిరుగువారైన, క్షోణిభృత్ = నృపాలురయొక్క, కాయ = శరీరముల నెడి, శ్రావణపర్వత ములయొక్క, భిదా = భేదనాకారమైన, విధా = వ్యాపారమందు, భిదురణ వశ్రాయుధమైన, దోఃఖడ్డా గ్ర - చేతికత్తి మొనగలవాఁడా, గజపతియొక్క యంగరక్షక బలము నంతయఁఁ జెండాడినవాఁడా యనుట. ఉగ్రాచల కైలాసపర్వతముకంటెను, జ్యూయః = మిక్కిలి శ్రేష్ఠమైన, కీర్తిభరణ ఎక్కువ కీర్తితోఁగూడిన, ప్రపంచ=జగత్తుగలవాఁడా, లోకమునం దంతటను వ్యాప్తి నొందిన నిర్మల మగు కీర్తిగలవాఁడా యనుట. వర ఉత్తమమయిన, పంచా రామ = అమరారామ, కొమరారామ, భీమారామ, శ్రీరారామ, దాక్షా