Jump to content

పుట:Manu Charitra.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

678 మను చరిత్ర ము ళ, పెరుఁగు ప్రలంబుని వీఁపునః గరిపై హరివోలె విశద క్రాంతి నిలిచి త త్కరణం బారాటముగాఁ బరిమార్చిన నీదు బలిమిఁ బ్రణుతింతు హరీ. 114 జీ. హరీ = నారాయణుఁడా, పెరుఁగు ప్రలంబుని వీఁ పులక్ - పొడ ఢగా నెదుగుచున్న ప్రలంబాసురుని వెన్ను నందు, కగిపైజ్ - గజూమీఁద, హరివో లెక్= సింగము రీతిని, విళదశాంతిక్ ఆ స్వచ్ఛనుగు ప్రకాశముతో, నిలిచి, కక్కరణంబు వానిదేహము, ఆరాటము = సంతాపము జెందినది, కాక్=కొఁగా, పరిమార్చిన నీదు బలిమి చంపిన నీశక్తిని, ప్రణుతింతు పొగడెదను. శ్రీకృష్ణుఁడు బలరామాదులు భాండీరపట ప్రాంశమునందు క్రీడించు బ్ర లంబుఁ డనుదానవుఁడు గోపకుమారులలో నొకఁడై కలిసియుండి "దానియమము ప్రకారము బలరాముని శనపై నెక్కించుకొని యాకారము పెంచి నిజరూపము దాల్చి చంప నెంచ బలరాముఁడు వానిని ముష్టిహలిచేం జంపినకథ యిట ననుసుధేయము. ఈశథాంశము హరివంశమునందుఁ గలదు. సింగము తెల్లగనుండునుగాన నీటఁ దెల్లనివాఁ డగు బలరాముఁడు సింగముగను కృథ శరీరుఁడు నీలాంగుఁడు నగు ప్రలంబుఁడు గరిగను నుపమింపఁబశీరి. 'తా. బలరామావతార మెత్తి ప్రలంబు- ధనురాక్షసునిఁ జంపిన విష్ణు దేవుఁడా! నిన్ను స్తోత్ర మొనర్చెదను. ఆలం. ఉపమ. తే, కొలుతుఁ దాదృగ్భవద్భాహుకులిశ యష్టి నెద్ది గిరివోలె గడుపులో వృద్ధిఁ బొందఁ బగిలి రాకాసి దేహంబు మొగపుముత్య మయ్యె ముంగా మురారిరంగై మురారి. 115 టీ. మురారి - మురాసురవిరోధివైన కృష్ణమూర్తి, ఎద్దిజఏహస్తమః కడుపులోజ్=ుక్షీయందు, వృద్ధి బొండర్ = ఎదుగఁగా, రాకాసిదేహంబు