షష్ఠాశ్వాసము 675 టీ దుజనులేంద్ర = గాక్ష నపంలో త్తమునిచేత (బలిచక్రవర్తి చేక), వత్త = ఒసఁగఁబడిన, కరతామరస - కరపద్మములండు, స్థిక = ఉన్న, దాళ్ల ధారచేజ్ = త్యాగజలధారల చేత, అనిమిష = సురల యొక్క, దైన్య బీదశన ము చేశ, దుఃఖి త జ. విచారమును బొందిన, మహాముని మండలదృశ్య స పర్షి సముదాయమునందు వీక్షింపఁ దగిన, కశ్య పొంగన కశ్యప ప్రజాపతి భార్యనుగు నదితి యొక్క, నయనాంబువుల్ = నేత్ర జలములు, కడిగి, కంE భవాండము = బ్రహ్మ౦డము, మోపక్ తగులునట్లు, లీలక్ సులభముగా మైక్ - శరీరమును, పెనిచినదంభ వారునుక్ = ఎదుగుర ట్టోనర్చిన క వామనుని, ఉపేద్రుసిక్ = ఇంద్రసోవరుఁడైన వానీనీ, నిన్నుకో, సమాశ్ర యం ఔది = బాగుగా నా. నాశ్రయించెదను. = మునిమండల దృశ్యకశ్యపొంగన యనుటచే దానధార గైకొన్నంతన సప్తర్షి మండలమువఱరుఁ బెఁగి మాతృశోకము వారించే నని భావము. ఇటు 'లనుటచే బెరుఁగుటయొక్క వేగాతిశయము సూచితము. ఆముక్తమాల్యద యందు నిటులే పెరు:గుటయందలి వేగా తీశయము "గ్రక్కునన్నె గరుకు వ్య తన్మహాచ్చాను” యను వామన వర్ణనభాగముచే సూచిఁపఁబడినది. దండ నామరుఁడు గాన నే కంజభవాండము నంటునటులఁ దన మేరు లీలమై వెంపఁ జూలెను. తా॥ బలిచక్రవర్తిచేఁ బుడమిని మూఁడడుగులు దానముగాఁ గొపి బ్రహ్మాండ మంత రం నిండిన కపటవామనరూపుని ను పేంద్రుని నిన్ను నేను బాగుగ నాశ్రయించెదను. అలం. పర్యాయోక్తము . చ. తన దగ్గుపుతతి గనలి తానె వధించిన పాపముల్ చెడకొ మునిఁ గెడునాAcణో గ్ర కిణముల్ మొనయంగ శమంతపంచక మునఁ బితృతర్పణచ్ఛలన ముక్కలు వెట్టుభవద్భుజూ మొగం బున కిదె వందనంబు భృగుపుంగవరూప విహంగ వాహనా. టీ. భృగుపుంగవరూప = భార్గ వోత్తముని యాకారముగల, వివాంగ వాహనా ఆ గరుడవాహనుఁడా, తనది తనవలననైనది, ఆగునంతతి -
పుట:Manu Charitra.pdf/723
స్వరూపం