షష్ఠాశ్వాసము 673 మణుల యొక్క, ముత్తెపుఁ జిప్పల యొక్కయు సముదాయ మనునున్న మును విసరి ప్రపంచమును కాపాడునాదికడుత మైన టన్నుఁ గొల్చెదను. చ. ఉరుతరవిగ్రహస్ఫురణ నుబ్బిన వీరు పరిచ్ఛికానుఖాం తరమునఁ దోర మైగయుధార నజాడముగా జుకు ప్పెతో సరి యనఁగాఁ దలాతలరసాతలసీచులు సించి థాత్రి ను ద్ధరణ మొనర్చినట్టినిను నాదివరాహము నాశ్రయిం చెదన్. టీ. ఉగుతర - మిగుల గొప్పదయిన. విగ్రహ - శరీరము యొక్క ? ఉబికిన యందకము, ఊపరి - స్ఫురణజ్" - చలనముచేత, ఉబ్బినరీప పైభాగపు యొక్క ఛిగా - గోఁటీదయిన, ద్వారపు మొగదల యొక్క, అంతరము"; "= వెలితినుండి, తోరమై=విస్తారమై, ఎగయధార న్ మీఁది కెగురుధారచేత, కాండము = బ్రహ్మాండము, బ్రహ్మాదము, రాజును ప్పెడోక్ శాచపఁబంధ మగు బుడ్డితో, సరి ముల్యము, ఆనఁగాడ్, శలాకలరసాతల సీమలు కెలాశలాది క్రింది ప్రపంచములను, సేంచి - చీకలుగాఁ జేసి, ధాత్రిక్ = పుడమిని, ఉద్ధరణము = ఎత్తుగును, ఓపర్చినట్టియుక్ చేసిన = వరాహమును, ఆశ్రయి నిన్ను, మొదటి ఆదివరాహము సేవించెదను. యిం చెద = తా. మిక్కిలి గొప్ప దగు నాదివరాహమూర్తి బ్రహ్మాండమునంతయు నిండియున్న మహాజలమునందుఁ జొరఁగా విస్మృతి మగు నాదేహసమృద్ధిచే నామహాజలము విశేషముగాఁ బొంది బ్రహ్మాండమునందు గండియేర్పఱచికొని మీఁదికి ధారగా నెగసి బ్రహ్మాండము పైనంతటను వ్యాపించగా జిల వ్యాప్త మగు బ్రహా-డము గాజుకుప్పెపలెను బైకెగయ జలధార సోగమెడపలెను నుంటచే గాజుకు స్ప్పెలెఁ దోఁవఁ జేయుచుండఁ క్రింది ప్రపంచముల నన్నిం టిని భేదించి పుడమిని మీఁది కెత్తిన యజ్ఞ వరాహవిగ్రహుండ వగు సిన్నారు యింతును. ఆలం. ఉప ఉ. మ, కరుణించు మము నట్టినీదుభుజయగ్మం బెద్దిపూనె సభోం తరసీమ దితిజాంత్ర సక్తనఖసంతానంబుతో నోసృకే మాను 43
పుట:Manu Charitra.pdf/721
స్వరూపం