666 మను చరిత్ర ము కొస్తుభము రక్తవర్ణ మనుటకు - త్ర శ్లో. "కాస్తుభౌఖ్యమభూద్రత్నం పద్మరాగో మహోదధేశి, తస్మిక్ హరిః స్పృహాం చక్రే వక్షోలంకరణీ మణి.” ఓ.. (భాగ.) శ్లో. “జయంతి జగతాం మాతుః ననకుంకుమబిందవః, ముకుందా శ్లేష సంక్రాంతకొస్తుభ శ్రీ విడంబినః.” వసంతతిలక). సీ. “శమకాప్త కమనీయ కౌస్తుభరత్నంబు గృహదీపకళిక సుశ్రీ వహింప” "కౌస్తుభరత్నంబు గాంచి బింబ మటంచు మోహించిచేరిన ముద్దుచిలుక.””, తా. (దశావతారచరిత్ర. ఆ-2) నీల మేఘవర్ణుఁడును, బద్మాక్షుఁడును, బంగారు చేలములం దాల్చు వాఁడును, కొస్తుభాలంకారుఁడును, బ్రహ్మరుద్రేంద్ర యమవరుణకు బేరాది దేవబృంద సేవితుండును నగు నాది నారాయణుండు. స్వారోచిషునకుఁ బ్రసన్నుఁ డయ్యెను. అలం. ఉపవ. ఉదా త్తము. శ. ఈ తెఱఁగునఁ దోఁచినహరి శాతఁడు సాష్టాంగ మెరఁగి యంగము పులకా స్వీతంబుగ హర్షాశ్రువు లేతేరఁగఁ జూచి భ క్తి ని ట్లని పొగడెన్. 10% ఈ ప్రకార టీ. అతఁడు = ఆస్వాణోచిషుఁడు, ఈ తెఱఁగున ముగా, తోఁచినహరికి = ప్రసన్నుఁ డయిన నారాయణునకు, సాష్టాం గమంః అష్టాంగములతోఁ గూడినట్లు చాఁగిలఁబడి, ఎరఁగి నమస్కారము చేసి, అంగము - శరీరము, పులకాన్వీతంబుగర్ - గగుర్పాటు నొందఁగా, హర్షాశ్రువులు – సంతోష బాష్పములు, ఏతేరఁగణా నా జనించఁగా, చూచి, భ = క్తిక్ = భక్తితో, ఇట్లని, పొగడె జ స్తోత్ర ముచేసెను. శా. ఆస్వరోచిషుఁ డివ్విధముగాఁ బ్రసన్నుఁ డయిన హరికేఁ జాఁగిలఁ బడి మ్రొక్కి శరీరము పులకరింప నానందబాష్పములు వెడలి భక్తితో నిట్టని స్తోత్ర ముచేసెను.
పుట:Manu Charitra.pdf/714
స్వరూపం