Jump to content

పుట:Manu Charitra.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప షష్టాళ్వా స నం 665 శ్యామవర్ణముతోఁ గూడిన, మేనితోడక్ ఇళరీరముతోను, అరవిందముల కచ్చు లంజ పద్మముల యొక్క యతిశయములను- కచ్చు లను నెడ రేకులని చెప్పుటయే నమంజనము. కచ్చుపదము రేకు లను నెడ రూఢము. చూ. ఉ. "పంచశీలీముఖుఁడు తుదబాణమనం జగమెల్ల గెల్చి య భ్యంచితపుష్పవృష్టి మరుదావళి నింపఁగ నివ్వు డల్గు ము ద్రించినజాడఁ దెల్పు సుదతీ మధుపంబు పరిచ్ఛదళ్ఛటా కంచుకితోత్పలంబు తుది కచ్చునఁ జిక్కి యచంచలాకృతిన్.” (వసు. ఆ 8. 93 3) అడఁగించుజిగి = పో:గొట్టునట్టి ప్రకాశముచేత, హెచ్చు నాయతంబు = ఎక్కువ విస్తృతమైన.వి, ఆగు న్నుఁ దోయి తోడన్ = అయినట్టి నేత్రద్వయము తోను, పులుఁగురాయని పశ్రీ, రాజగుగరుడుని యొక్క చట్టువలవన్నెర్ వక్షములరంగును, ఒర పెట్టు= సమానమయిన, హొంబట్టు = బంగరు రంగుపట్ట యిన. ( ప్రాఁతాదులగు పొన్ను పదమునకుఁ బరుషాదియగు పట్టు వర మగుటచే పొంబట్టువదము సిద్ధించేను. కన్నడమున సవర్ణ మునకు మాఱు హవర్ణ ముచ్చ రింతురుగాన “హొంబట్టు” అది పెద్దన ప్రయోగించెను.) జిలుఁగు=సన్న పాటి, గెంటె,బుతోడ జమిలీనే. తబట్టతోడను, (పా. రెంటెము = జమిలి నేతపట్టుబట్ట) ఉనయ ఇ పుట్టునప్పటి, అర్కబింబంబు - రవిబింబము యొక్క, ఒఱపు = చక్క ఁదనము యొక్క, నిడంబంబు = ఉపమను, తొర లంగనాడు = పోఁగొట్టునట్టి, కౌస్తుభముతోడ = కౌస్తుభ మాణిక్యమంతో, జయజయ‘ధ్వనిక్ = జయజయ యను ధ్వానముతో, మౌళిక్ శిరస్సునందు, ఆంజలులు దోసిలులు, చేర్చు - ఉంచుకొనునట్టి, శర్వ = ఈశ్వరుఁడు, శతథృతి = బ్రహ్మదేవుఁడు, శతమన్యు = దేవేంద్రుఁడు, శమన = యమ ధర్మరాజు, శిరథిపాలక = వరుణదేవుఁడు, ఐలబిల కుబేరుఁడు, ఆది = మున్నుCTC గల, దేవాలితోడు = దేవతాసమూహముతోను, ఎదుట = ఆ స్వారోచిషునిముందు, ప్రత్యక్షమయ్యేద్ = ప్ర సన్ను ఁడాయెను. . =