Jump to content

పుట:Manu Charitra.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

€61 L మను చరి త్ర ము రిత్ర ప్రతిఫలాపేక్షతోఁ జేఒక కర్మ కునకంటె నిస్కా గుకర్మ మె ఫల వదనుని భగవద్గీతాదులయందుఁ గలదు. ఆకామకర్మమును కృష్ణభగవానుఁ డిటులఁ జెప్పియున్నాఁడు. శ్లో, "సజ్ఞాతాత్కర్మణోఒన్యత్ర కోయం కర్మబంధనః, తదర్థు కర్మ కొంలేయ ముక్తః సమాచరం.”” (py-3. F.) తా. అట్లు పుట్టి యాత్రుడు స్వారోచిషుః డనునామముతో సంత రింద్రియ బహిరింద్రియ నిగ్రహము కలవాడై, ప్రేమయందును సత్యమం దును శుచిత్వము:ను నిచ్ఛగలవాఁ డయి విషయేచ్ఛలు లేనివాఁడై విష్ణు దేవుం గూర్చి బహుకాలము తపము సేయఁ బిరప నారాయణుండు దయగలవాఁ డగుచు. (కర్త నుంందటిపద్యమునందలి లక్ష్మీశ్వరుఁడు) సీ. నీలమేఘము డాలు డీలు సేయఁగఁ జాలు మెఱుఁగుఁజామనచాయ మేనితోడ నరవిందములకచ్చు లడఁగించుజిగి హెచ్చు నాయశం బగుకన్ను దోయి తోడఁ బులుఁగు రాయని చట్టుపలవన్నె నొరపెట్టు హొంబట్టు జీలుఁగు గొటెంబుతోడ నుదయార్కబింబంబు నొఱపు నిడంబంబు దొరలంగ నాడు కౌస్తుభముతోడ తే, జయ జయధ్వని మౌళి నంజలులు నేర్చు శర్వశతదృతిశతమన్యుశమనశరధి పాలకై లబిలాది దేవాలితోడ నెదుటఁ బ్రత్యక్షమయ్యే లక్ష్మీశ్వరుండు. 102 టీ. లక్ష్మీశ్వరుం సు=విష్ణుమూర్తి- లక్ష్మీ దేవికి హృదయవల్లభుఁడు శ్రీమ న్నా రాయణ మూర్తి నీ - మేఘములు నల్లని మబ్బు కాంతిని, డీలు సేయఁగల్ జయించుటకు, చాలు=తగిన, మెఱుఁగు - ప్రకాశించుచున్న, చామనచాయ =