షష్ఠాశ్వాసము తే. నట్లళా కని యయ్యంబుజాయతాక్షి నే చిత్తంబుతోడ నంగీకరించె బాల యిట్లు సుఖాంబుధిఁ దేలుచుండి యంత గర్భిణి యై శుభం బగుదినముని. 661 నేను, ఇవ్వన సకలమైన, భూభువన = = ఆరు బెంచితిని అను టీ. నావుడు క్షా = అనఁగా, అమరకాంతా తనూభవున్ = దేవతాంగనా పుత్రు - డుగు స్వరోచిని, చూచి, నరేంద్ర = రాజూ! ఏజ్* = దేవతేజ్ = ౩ కొననమున కధిష్ఠాన దేవతను, సకల భూలోక వం యొక్క రక్షా - సంరక్షించుటకు, దశ = తగినవానిని, చునువర్యుక్ = ఉత్తమమనువును, నీయందు = నీమూలమున, పడయం. నెన్నికళ్" = కనవలెన నెడి యూహంతో, నన్నుజ్, నీరు సదివి వాలం = సర్వ దేవతలును, ప్రార్థించినక్ = కోరఁగా, వచ్చితికొ రాగఐతిని= ప్రేమగీల దానను, ఐన ననుకో, వరించి గ్ర వరిం చీ= గ్రహించి, నాయందున్, అవత్యంబు సంతానమును, పడయ్యము - పొందుము. దీనకొ సంతానముచేత, నీకుక్, ఫుణ్యలోక సంప్రాప్తి=పుణ్యలోకము యొక్క లాభము, అగు = కలుగును. అనిన = అని అని పలుకగా, ఆట్టకాక = అటుల చే 'శానిమ్మ, అని అయ్యంబుళాయతాక్షీక్ = పద్మములవలె విశాలములయిన నేత్రములుగల యావన దేవతను, ఏకచిత్తంబుతోడ = ఇతరచింత లేశ, అంగీకరింటెక్ పరిగ్రహించెను. బాల=ఆచిన్నది, ఇట్లు, సుఖాంబుధిక్ సౌఖ్యసాగరమున, తేలుచుకో - ఈదులాడుచు, ఉండి, అంత = తరు వాత, గర్భిణియై = చూలాలై, శుభంబు = మంచిని, ఆగుదినమునక్ , ముందఱి ఉన్వయము . తా. స్వరోచి తన సంగతినిఁ జెప్పు మని యడుగ నా చిన్నది 'నే నీవనా దేవతను. నీవలన నౌక మనువుం గనవలె నని దేవతలు కోరంగా నీకడ కేతెంచి తిని. నన్నుం గలసి పుత్రుం గాందుము. ఆతనివలన నీకుఁ బుణ్యలోకములం
పుట:Manu Charitra.pdf/709
స్వరూపం